Home న్యూస్ మారుతీ నగర్ సుబ్రమణ్యం 1st వీక్ కలెక్షన్స్….బానే వచ్చాయిగా!!

మారుతీ నగర్ సుబ్రమణ్యం 1st వీక్ కలెక్షన్స్….బానే వచ్చాయిగా!!

0
Maruthi Nagar Subramanyam 1st week WW Collections
Maruthi Nagar Subramanyam 1st week WW Collections

లాస్ట్ వీక్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాల్లో డీసెంట్ ప్రమోషన్స్ ను సొంతం చేసుకుని రిలీజ్ అయిన రావు రమేష్(Rao Ramesh) నటించిన లేటెస్ట్ మూవీ మారుతీ నగర్ సుబ్రమణ్యం(Maruthi Nagar Subramanyam Collections) సినిమా, కథ కొత్తగా ఏమి లేక పోయినా కూడా కామెడీ పర్వాలేదు అనిపించేలా ఉండటంతో…

ఆడియన్స్ ను ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా ఆకట్టుకుంది…తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో సైతం సినిమాకి మంచి కలెక్షన్స్ సొంతం అవ్వడం విశేషం అని చెప్పాలి. మొత్తం మీద 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 2.10 కోట్ల గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా 2.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను…

సొంతం చేసుకున్న మారుతీ నగర్ సుబ్రమణ్యం సినిమా మిగిలిన 2 రోజుల వర్కింగ్ డేస్ లో 45 లక్షల గ్రాస్ ను తెలుగు రాష్ట్రాల్లో 55 లక్షల రేంజ్ లో గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకోగా మొత్తం మీద మొదటి వారం కంప్లీట్ అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో టోటల్ గా…

2.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 1.40 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా 3.40 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా 1.75 కోట్ల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకుని పర్వాలేదు అనిపించుకుంది. మొత్తం మీద సినిమా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే…

3 కోట్ల రేంజ్ దాకా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా ఓవరాల్ గా మొదటి వారం లో పర్వాలేదు అనిపించిన సినిమా రెండో వారంలో కూడా డీసెంట్ థియేటర్స్ ని హోల్డ్ చేయగా లిమిటెడ్ కలెక్షన్స్ తో పర్వాలేదు అనిపిస్తే యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here