Home న్యూస్ 32 కోట్ల టార్గెట్….1st వీక్ లో Mr బచ్చన్ టోటల్ కలెక్షన్స్ ఇవే!!

32 కోట్ల టార్గెట్….1st వీక్ లో Mr బచ్చన్ టోటల్ కలెక్షన్స్ ఇవే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీక్ లో భారీ అంచనాల నడుమ వచ్చిన మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) నటించిన మిస్టర్ బచ్చన్(Mr Bachchan Movie) మొదటి ఆటకే డిసాస్టర్ టాక్ ను సొంతం చేసుకుని ఏ దశలో కూడా తర్వాత తేరుకోలేక పోయింది. వీకెండ్ లోనే చేతులు ఎత్తేసిన ఈ సినిమా తర్వాత వర్కింగ్ డేస్ లో…

డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ తో పరుగును కొనసాగించిన మిస్టర్ బచ్చన్ ఇప్పుడు మొదటి వారాన్ని ఎపిక్ డిసాస్టర్ కలెక్షన్స్ తో పూర్తి చేసుకుని దారుణమైన నష్టాలను సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశ పరిచింది సినిమా ఇప్పుడు…. మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర…

మిస్టర్ బచ్చన్ మూవీ 7వ రోజు 6 లక్షల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో అందుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా ఏమాత్రం జోరు ని చూపించ లేక పోయింది…. ఎపిక్ డిసాస్టర్ గా నిలిచిన మిస్టర్ బచ్చన్ 32 కోట్ల టార్గెట్ కి గాను టోటల్ గా సినిమా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Mr Bachchan Movie 1st Week (7 Days) Total WW Collections!!

Mr Bachchan Movie 7 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 3.03Cr~
👉Ceeded: 1.13Cr
👉UA: 77L
👉East: 46L
👉West: 35L
👉Guntur: 54L
👉Krishna: 35L
👉Nellore: 27L
AP-TG Total:- 6.90CR(11.05CR~ Gross)
👉Ka+ROI: 45L~
👉OS: 57L
Total WW Collections:- 7.92CR(13.20CR~ Gross)

మొత్తం మీద సినిమా 32 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 24 కోట్లకు పైగా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండగా ఇక సినిమా తేరుకునే అవకాశమే లేదని చెప్పాలి. రెండో వీక్ లో సినిమా పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

Mr Bachchan Movie 6 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here