లాస్ట్ వీక్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి అంచనాల నడుమ రిలీజ్ అయిన సూర్య(Suriya) నటించిన లేటెస్ట్ మూవీ రెట్రో(Retro Movie)సినిమా మొదటి ఆటకే మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా వీకెండ్ లో ఓకే అనిపించినా తర్వాత వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి మాత్రం మినిమమ్ ఇంపాక్ట్ ను కూడా చూపించలేదు…
సినిమా వర్కింగ్ డేస్ లో తెలుగు రాష్ట్రాల్లో కూడా డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఓవరాల్ గా ఇక్కడ 7వ రోజున 10 లక్షల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకోగా ఓవరాల్ గా మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే..
RETRO Movie 7 Days Telugu States Collections (Inc GST)
👉Nizam: 1.35Cr~
👉Ceeded: 44L~
👉Andhra: 1.64Cr~
AP-TG Total:- 3.43CR(7.00Cr~ Gross)
మొత్తం మీద 10.50 కోట్ల టార్గెట్ కి గాను ఇంకా 7.07 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది….
ఇక సినిమా 7వ రోజున వరల్డ్ వైడ్ గా 3.20 కోట్ల గ్రాస్ ను అందుకోగా 1.60 కోట్ల షేర్ ని సాధించింది. ఇక టోటల్ గా ఫస్ట్ వీక్ లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….
Suriya RETRO Movie 7 Days Total World Wide Collections Approx
👉Tamilnadu – 41.75Cr
👉Telugu States – 7.00Cr
👉Karnataka – 10.20Cr
👉Kerala – 4.20Cr
👉Hindi+ROI – 1.30Cr
👉Overseas – 21.70Cr***approx
Total WW collection – 86.15CR(43.10CR~ Share) Approx
(53% Recovery)
మొత్తం మీద 82 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 38.90 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా రెండో వీక్ లో ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తుందో చూడాలి.