Home న్యూస్ 110కోట్లు పెట్టారు..హీరోకి 150వ సినిమా…హిట్ టాక్…1st వీక్ లో మాత్రం వచ్చింది ఇదే!!

110కోట్లు పెట్టారు..హీరోకి 150వ సినిమా…హిట్ టాక్…1st వీక్ లో మాత్రం వచ్చింది ఇదే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా కాలంగా హిట్ కోసం దూరం అయిన బాలీవుడ్ ఖిలాడి అక్షయ్ కుమార్(Akshay Kumar) నటించిన ఒక్క మంచి కంబ్యాక్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉండగా తన కెరీర్ లో 150వ సినిమాగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సర్ ఫిరా(Sarfira Movie 1st Week Collections) ఆడియన్స్ ముందుకు లాస్ట్ వీక్ లో రిలీజ్ అవ్వగా…

సినిమాకి మొదటి ఆటకే మంచి పాజిటివ్ టాక్ సొంతం అవ్వడంతో అక్షయ్ కుమార్ కి కంబ్యాక్ మూవీగా నిలుస్తుంది అనుకున్నా కూడా ఆల్ రెడీ ఓటిటి లో సూపర్ హిట్ అయిన ఆకాశం నీ హద్దు రా సినిమాకి రీమేక్ గా రావడం, ఒరిజినల్ ని ఆల్ రెడీ జనాలు చాలా వరకు చూసేయడంతో….

ఆడియన్స్ అసలు సినిమాను చూడటానికి థియేటర్స్ కి వెళ్ళలేదు…ఓవరాల్ గా సినిమా కోసం 110 కోట్ల రేంజ్ లో బడ్జెట్ పెట్టినట్లు టాక్ ఉండగా హీరో కెరీర్ లో 150వ సినిమాగా వచ్చి హిట్ టాక్ ను సైతం సొంతం చేసుకున్న సర్ ఫిర మూవీ మొదటి వారంలో ఇప్పుడు సాధించిన కలెక్షన్స్…

తీవ్రంగా నిరాశ పరిచాయి…మొదటి వారం మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 17.85 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మాత్రమే అందుకుంది. అందులో నుండి షేర్ మొత్తం మీద 8.5 కోట్ల రేంజ్ లోనే ఉంటుందని చెప్పాలి…. ఎంత పాజిటివ్ టాక్ ఉన్నా కూడా జనాలు అసలు సినిమాను చూడటానికి…

థియేటర్స్ కి రాక పోవడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ టాక్ తో కూడా ఇప్పుడు అక్షయ్ కుమార్ కెరీర్ లో ఈ సినిమా డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. రెండో వారంలో ఏమైనా గ్రోత్ ని చూపించక పొతే నష్టాలు మరింత ఎక్కువగానే ఉండే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here