Home న్యూస్ సరిపోదా శనివారం: 42 కోట్ల టార్గెట్….1st వీక్ లో వచ్చింది ఇది!!

సరిపోదా శనివారం: 42 కోట్ల టార్గెట్….1st వీక్ లో వచ్చింది ఇది!!

0
SARIPODHAA SANIVAARAM 1st Week Total WW Collections
SARIPODHAA SANIVAARAM 1st Week Total WW Collections

ఫస్ట్ వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం (SARIPODHAA SANIVAARAM Movie Box Office Collections) సినిమా, భారీ వర్షాలను సైతం తట్టుకుని అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ఇప్పుడు మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకుంది…

వర్షాలు ఇబ్బంది పెట్టకుండా ఉండి ఉంటే సినిమా ఇంకా ఎక్కువ కలెక్షన్స్ నే సొంతం చేసుకుని ఉండేది. ఓవరాల్ గా కర్ణాటక, తమిళ్ మరియు ఓవర్సీస్ కలెక్షన్స్ ఎక్స్ లెంట్ గా ఉండటంతో టోటల్ రికవరీ పరంగా సినిమా వరల్డ్ వైడ్ గా కుమ్మేసింది అని చెప్పాలి…

ఇక సినిమా తెలుగు రాష్ట్రాల్లో 7వ రోజున మరోసారి డ్రాప్స్ ను సొంతం చేసుకోగా 72 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు. ఇక వరల్డ్ వైడ్ గా 1.32 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా 2.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది…

Saripodhaa Sanivaaram Movie 1st week(7 Days) Total WW Collections!

దాంతో ఇప్పుడు టోటల్ వరల్డ్ వైడ్ గా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Saripodhaa Sanivaaram Movie 7 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 10.54Cr
👉Ceeded: 2.94Cr
👉UA: 2.74Cr
👉East: 1.49Cr
👉West: 98L
👉Guntur: 1.36Cr
👉Krishna: 1.39Cr
👉Nellore: 88L
AP-TG Total:- 22.32CR(35.90CR~ Gross)
👉Ka+Tamil+ROI: 5.90Cr
👉OS: 10.85Cr***
Total WW Collections:- 39.07CR(71.85CR~ Gross)
(93%~ Recovery)

మొత్తం మీద సినిమా 42 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 2.93 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక రెండో వీక్ లో తెలుగు రాష్ట్రాల్లో మంచి హోల్డ్ ని చూపించాల్సిన అవసరం ఉంది సినిమాకి…సినిమా రెండో వీక్ లో బ్రేక్ ఈవెన్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి.

Saripodhaa Sanivaaram Movie 5 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here