లాస్ట్ వీక్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన టాలీవుడ్ హీరోయిన్ సమంత(Samantha) నిర్మాతగా మారి నిర్మించిన మొదటి సినిమా శుభం(Subham Movie) మూవీ పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా కూడా మిగిలిన సినిమాల మధ్య పోటిలో పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేస్తూ..
మొదటి వారంలో ఆల్ మోస్ట్ హిట్ కి దగ్గర అయ్యింది…ఓవర్సీస్ లో అనుకున్న దాని కన్నా బెటర్ గా ట్రెండ్ అయ్యి ఆల్ మోస్ట్ 220K డాలర్స్ మార్క్ ని దాటేసి కుమ్మేసిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కొంచం డ్రాప్ అయినా ఓవరాల్ గా చూసుకుంటే మొదటి వీక్ లో…
హిట్ కి ఆల్ మోస్ట్ దగ్గరగా వచ్చింది. 7వ రోజున ఓవరాల్ గా 15 లక్షల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 35 లక్షల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుని ఓవరాల్ గా మొదటి వారాన్ని మంచి కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుంది ఇప్పుడు.
మొదటి వారంలో సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Subham Movie 7 Days Total WW Collections Report(est)
👉Nizam: 75L~
👉Total AP: 95L~
AP-TG Total:- 1.70CR(3.40CR~ Gross)
👉KA+ROI+OS : 1.00CR****approx
Total WW Collections: 2.70CR(Gross – 5.55CR~)
(97%~ Recovery)
ఓవరాల్ గా డీసెంట్ హిట్ కోసం సినిమా 2.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా మొదటి వీక్ లో ఆల్ మోస్ట్ 97% రేంజ్ లో రికవరీని అందుకున్న సినిమా సెకెండ్ వీకెండ్ లో ఉన్న లిమిటెడ్ థియేటర్స్ లో షేర్ డీసెంట్ గా వచ్చినా హిట్ గీతని దాటడం ఖాయమని చెప్పాలి.