Home న్యూస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం: 187 కోట్ల టార్గెట్…1st వీక్ లో వచ్చింది ఇది…మిక్సుడ్...

ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం: 187 కోట్ల టార్గెట్…1st వీక్ లో వచ్చింది ఇది…మిక్సుడ్ టాక్ తో భీభత్సం!!

0

మొదటి వీకెండ్ లో సాలిడ్ కలెక్షన్స్ ని అందుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయినా కూడా తమిళనాడులో ఓవర్సీస్ లో మంచి హోల్డ్ ని చూపెడుతూ మొదటి వారాన్ని పూర్తి చేసుకున్న కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie)సినిమా….

తెలుగు రాష్ట్రాలు మరియు కేరళలో హెవీ లాసులను సొంతం చేసుకున్నా కూడా ఓవరాల్ గా మొదటి వారానికి గాను ఎక్స్ లెంట్ రికవరీని సొంతం చేసుకుని మాస్ భీభత్సం సృష్టించింది. రెండో వీక్ లో ఇదే రేంజ్ లో జోరు కొనసాగిస్తే సినిమా వరల్డ్ వైడ్ గా క్లీన్ హిట్ గా నిలవవచ్చు…

ఇక సినిమా తెలుగు రాష్ట్రాల్లో మరోసారి డ్రాప్స్ ను సొంతం చేసుకోగా 7వ రోజున 16 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా తీవ్రమైన నష్టాలను సొంతం చేసుకుంది. ఇక మొదటి వారంలో టోటల్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…

The Greatest Of All Time Movie 7 Days Telugu States Collections
👉Nizam: 3.11Cr~
👉Ceeded: 97L~
👉Andhra: 2.52Cr~
AP-TG Total:- 6.60CR(11.60Cr~ Gross)
22 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ కాకుండా 15.4 కోట్ల షేర్ ని ఇంకా అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 12 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది.

The Greatest Of All Time 4 Days Total WW Collections!!

దాంతో టోటల్ గా మొదటి వారంలో సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
The Greatest Of All Time 7 Days Total World Wide Collections Approx
👉Tamilnadu – 139.50Cr
👉Telugu States – 11.60Cr
👉Karnataka – 23.55Cr
👉Kerala – 11.70Cr
👉ROI – 17.10Cr
👉Overseas – 128.60Cr***approx
Total WW collection – 332.05CR(162.40CR~ Share) Approx
(87%~ Recovery)

మొత్తం మీద సినిమా 187 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ తో 87% రికవరీని సాధించగా క్లీన్ హిట్ కోసం మరో 24.60 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా రెండో వీకెండ్ లో సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి ఇక…

The Greatest Of All Time 1st Week (7 Days) Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here