Home న్యూస్ AP-TGలో 1st వీక్ ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన టాప్ మూవీస్!

AP-TGలో 1st వీక్ ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన టాప్ మూవీస్!

0

బాహుబలి సిరీస్ తర్వాత టాలీవుడ్ మార్కెట్ ఓ రేంజ్ లో పెరిగి పోయింది….ఆ తర్వాత వచ్చిన బిగ్ పాన్ ఇండియా మూవీస్ అలాగే కొన్ని రీజనల్ మూవీస్ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా రెండేళ్ళ క్రితం వచ్చిన RRR మూవీ ఎపిక్ కలెక్షన్స్ తో అన్ని చోట్లా మాస్ రచ్చ చేసింది. మళ్ళీ రీసెంట్ టైంలో వచ్చిన…

బిగ్ మూవీస్ లో సలార్, కల్కి లాంటి సినిమాలు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకోగా, ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా ఇప్పుడు ఎన్టీఆర్ దేవర మూవీ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మొదటి వారంలో సెన్సేషనల్ కలెక్షన్స్ ని అందుకుంది…

ఓవరాల్ గా టాలీవుడ్ లో మొదటి వారంలో ఆల్ టైం హైయెస్ట్ షేర్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమా ల పరంగా దేవర మూవీ 122.45 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా మొదటి వారంలో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ పరంగా టాప్ 4 ప్లేస్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది.

AP-TG 4th Day Highest Share Movies

ఒకసారి మొదటి వారంలో టాలీవుడ్ లో హైయెస్ట్ షేర్ ని అందుకున్న మూవీస్ ని గమనిస్తే.. 
Tollywood AP TG 1st week Highest share Movies
👉#RRR- 187.65CR
👉#Kalki – 135.32CR
👉#SALAAR- 128.54Cr
👉#Devara Part 1 – 122.45CR*******
👉#Baahubali2- 117.92Cr
👉#AVPL- 88.25Cr
👉#SarileruNeekevvaru– 84.82Cr
👉#Syeraa- 84.49Cr
👉#GunturKaaram- 81.31Cr
👉#WaltairVeerayya- 79.86CR
👉#SarkaruVaariPaata- 78.90Cr
👉#AdiPurush – 75.27CR
👉#Saaho– 74.92Cr

మొత్తం మీద మొదటి వారంలో ఈ సినిమాలు ఆల్ టైం హైయెస్ట్ షేర్ ని అందుకున్న సినిమాలు…టాలీవుడ్ లో అప్ కమింగ్ టైంలో మరిన్ని క్రేజీ బిగ్ మూవీస్ రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా ఈ లిస్టులో మరిన్ని సినిమాలు ఎంటర్ అయ్యే అవకాశం ఎంతైనా ఉంది. మరి ఆ సినిమాలుగా ఏ సినిమాలు నిలుస్తాయో చూడాలి.

AP-TG 8th Day Highest Share Movies!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here