Home న్యూస్ 2.75 కోట్లు వస్తే….అల వైకుంఠ పురంలో ఔట్….దేవర కొడుతుందా లేదా!!

2.75 కోట్లు వస్తే….అల వైకుంఠ పురంలో ఔట్….దేవర కొడుతుందా లేదా!!

0

మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడంతో లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో అన్న డౌట్స్ ఉన్నా కూడా….డౌట్స్ అన్నీ కూడా పటాపంచలు చేస్తూ మాస్ రచ్చ చేసిన టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ దేవర(Devara Part 1 Movie)….

ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ను సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది….సినిమా లాంగ్ రన్ లో బ్రేక్ ఈవెన్ ని దాటేసి రిమార్కబుల్ లాభాలను సొంతం చేసుకుంటూ ఎన్టీఆర్ కెరీర్ లోనే ఆల్ టైం బిగ్గెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది ఇప్పుడు…

ఇక సినిమా ఓవరాల్ గా టాలీవుడ్ లో ఆల్ టైం హైయెస్ట్ ప్రాఫిట్స్ ను అందుకున్న మూవీస్ లో ఒకటిగా దూసుకు పోతున్న సినిమా ప్రీవియస్ కొన్ని బిగ్గెస్ట్ ప్రాఫిటబుల్ మూవీస్ రికార్డ్ కలెక్షన్స్ ని బ్రేక్ చేయగా ఇప్పుడు సినిమా దగ్గరలో మరో బిగ్ రికార్డ్ ను అందుకున్న మూవీని అందుకునే అవకాశం ఉంది…

టాలీవుడ్ 2020 టైంలో సంక్రాంతికి ఎపిక్ కలెక్షన్స్ తో రికార్డులు క్రియేట్ చేసిన అల్లు అర్జున్(Allu Arjun) నటించిన అల వైకుంఠ పురంలో(Ala Vaikutha Purramuloo) మూవీ టోటల్ రన్ లో సాధించిన ప్రాఫిట్ ను అందుకునే అవకాశం ఉంది…

అల వైకుంఠ పురంలో టోటల్ రన్ లో 84.34 కోట్ల బిజినెస్ మీద ఏకంగా 75.88 కోట్ల ప్రాఫిట్ ను అందుకుంది…ఇక దేవర మూవీ 182.25 కోట్ల బిజినెస్ మీద ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 73.15 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను బిజినెస్ మీద అందుకుని…

మాస్ భీభత్సం సృష్టించగా మిగిలిన రన్ లో దేవర మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మరో 2.75 కోట్ల రేంజ్ లోపు షేర్ ని అందుకుంటే షేర్ ని అందుకుంటే అల వైకుంఠ పురంలో సినిమాను దాటేసి మోస్ట్ ప్రాఫిటబుల్ మూవీస్ లో ఆల్ టైం టాప్ 6 ప్లేస్ ను అందుకునే అవకాశం ఉంది. మిగిలిన రన్ లో అందుకోలేక పోతే ఆల్ టైం టాప్ ప్రాఫిటబుల్ మూవీస్ లో 7వ ప్లేస్ లోనే నిలిచే అవకాశం ఉంటుంది…మరి కొడుతుందో లేదో చూడాలి ఇక…

Devara Movie 4 Weeks (28 Days) Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here