Home న్యూస్ 2 సీన్స్ లో కుమ్మేసిన బెల్లంకొండ…కెరీర్ బెస్ట్ మాస్ రచ్చ!!

2 సీన్స్ లో కుమ్మేసిన బెల్లంకొండ…కెరీర్ బెస్ట్ మాస్ రచ్చ!!

0

కెరీర్ మొదలు పెట్టి ఆల్ మోస్ట్ 11 ఏళ్ళు అవుతున్నా కూడా కమర్షియల్ సక్సెస్ ల పరంగా పెద్దగా సక్సెస్ లను అందుకోలేక పోయిన యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్(BellamKonda Srinivas) తన సినిమాల విషయంలో ఎప్పటి కప్పుడు భారీ బడ్జెట్ తో సినిమాలు చేస్తూ వాటిని హిందీ లో డబ్ చేయడంతో అక్కడ సాలిడ్ వ్యూస్ ను…

సొంతం చేసుకుంటూ ఉండటంతో తన సినిమాలకు బాక్స్ ఆఫీస్ రిజల్ట్ కి అతీతంగా ఎప్పటికప్పుడు సాలిడ్ బిజినెస్ లు జరుగుతూ ఉండటమే తన కొత్త ఛాన్స్ లు ఎప్పటికప్పుడు రావడానికి కారణం అవుతూ ఉండగా… 2019 టైంలో రాక్షసుడు సినిమాతో.. తొలి కమర్షియల్ సక్సెస్ ను…

అందుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ ఆ సినిమా తర్వాత మళ్ళీ వరుస ఫ్లాఫ్స్ లో ఉండగా లేటెస్ట్ గా తన కొత్త సినిమా భైరవం(Bhairavam Movie)తో సందడి చేసిన బెల్లంకొండ కెరీర్ మొదటి నుండి తన యాక్టింగ్ పై వస్తున్న ట్రోల్స్ ని చాలా వరకు ఆన్సర్స్ ఇచ్చాడు అని చెప్పాలి…

భైరవం రీమేక్ అయినా కూడా ఒరిజినల్ వర్షన్ కి ఏమాత్రం తీసిపోని రేంజ్ లో తన యాక్టింగ్ తో కుమ్మేసిన బెల్లంకొండ ముఖ్యంగా సినిమా ఇంటర్వెల్ ఎపిసోడ్ లో పూనకంతో ఊగిపోయే సీన్ లో అదరగొట్టేలా యాక్టింగ్ చేశాడు. యాక్షన్ సీన్స్ తో ఎలాగూ రెచ్చిపోయే బెల్లంకొండ…

ఈ సారి యాక్టింగ్ పరంగా కూడా కుమ్మేశాడు. సినిమాలో ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ ఎపిసోడ్స్ లో తన యాక్టింగ్ తన కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ అనిపించేలా ఉందని చెప్పాలి. యాక్టింగ్ పరంగా కుమ్మేసిన బెల్లంకొండ ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుంటాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here