Home న్యూస్ 2 డేస్ ఆరడుగుల బుల్లెట్ టోటల్ కలెక్షన్స్….మైండ్ బ్లాంక్!!

2 డేస్ ఆరడుగుల బుల్లెట్ టోటల్ కలెక్షన్స్….మైండ్ బ్లాంక్!!

1499
0

యాక్షన్ హీరో గోపీచంద్ నయనతార ల కాంబినేషన్ లో తెరకెక్కిన ఓల్డ్ మూవీ ఆరడుగుల బుల్లెట్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పటి నుండో రిలీజ్ అవ్వాల్సింది కానీ అనేక సార్లు పోస్ట్ పోన్ అయ్యి అయ్యి ఎట్టకేలకు రీసెంట్ గా సినిమా ఆడియన్స్ ముందుకు థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోగా ఈ సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్ రోజున జస్ట్ ఓకే అనిపించే కలెక్షన్స్ ని సాధించగా…

రెండో రోజు కి వచ్చే సరికి సినిమా వీకెండ్ అయినా కానీ మరింత డ్రాప్ ను సొంతం చేసుకుని థియేటర్స్ లో రిలీజ్ చేసి మైండ్ బ్లాంక్ అయ్యే రిజల్ట్ ను సొంతం చేసుకున్నారు అనిపిస్తుంది. సినిమా రెండో రోజు కి వచ్చే సరికి ఆల్ మోస్ట్ 30% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకోగా…

మొత్తం మీద 18 లక్షల దాకా షేర్ ని తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 19 లక్షల షేర్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. దాంతో ఇప్పుడు సినిమా మొత్తం మీద 2 రోజులు పూర్తీ అయ్యే టైం కి వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…

👉Nizam: 15L
👉Ceeded: 10L
👉UA: 5L
👉East: 4L
👉West: 4L
👉Guntur: 3L
👉Krishna: 4L
👉Nellore: 3L
AP-TG Total:- 0.48CR(0.85CR~ Gross)
Rest – 4L~
Total WW – 0.52Cr(0.94CR~ Gross)
ఇదీ మొత్తం మీద 2 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన మైండ్ బ్లాంక్ అయ్యే లో కలెక్షన్స్ లెక్క.

సినిమా ఓవరాల్ గా ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం 2.95 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకోగా 3.2 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొత్తం మీద 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 2.68 కోట్ల దాకా షేర్ ని సొంతం చేసుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక మూడో రోజు సినిమా ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here