Home న్యూస్ గ్యాంగ్ లీడర్ 2 డేస్ టోటల్ కలెక్షన్స్…నాని దెబ్బ అదుర్స్!!

గ్యాంగ్ లీడర్ 2 డేస్ టోటల్ కలెక్షన్స్…నాని దెబ్బ అదుర్స్!!

1255
0

 నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ గ్యాంగ్ లీడర్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి టాక్ నే సొంతం చేసుకున్నా కలెక్షన్స్ పరంగా బుకింగ్స్ స్లో గా ఉండటం తో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుంది అన్నది ఆసక్తిగా మారగా నాని తన మాస్ పవర్ తో తొలిరోజు దుమ్ము లేపే రేంజ్ లో కలెక్షన్స్ ని సాధించాడు. వరల్డ్ వైడ్ గా 7 కోట్లు వసూల్ చేశాడు.

ఇక రెండో రోజు సినిమా ఎలా హోల్డ్ చేస్తుంది అన్నది ఆసక్తిగా మారగా ఫ్యామిలీ ఆడియన్స్ లో నాని క్రేజ్ రెండో రోజు క్లియర్ గా తెలిసి వచ్చింది. అన్ని చోట్లా ఫ్యామిలీ ఆడియన్స్ భారీ ఎత్తున థియేటర్స్ కి ఎగబడటంలో రెండో రోజు సినిమా మంచి వసూళ్ళని సాధించింది.

రెండో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో గ్యాంగ్ లీడర్ ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఇలా ఉన్నాయి…
👉Nizam- 1.50Cr
👉Ceeded- 0.52Cr
👉UA- 0.49Cr
👉East- 0.27Cr
👉West- 0.20Cr
👉Guntur- 0.26Cr
👉Krishna- 0.25Cr
👉Nellore- 0.11Cr
AP-TG Day 2:- 3.60Cr ఇదీ రెండో రోజు రెండు రాష్ట్రాల షేర్ వివరాలు.

ఇక రెండు రోజులకు గాను వరల్డ్ వైడ్ గా గ్యాంగ్ లీడర్ సాధించిన కలెక్షన్స్ ఇలా ఉన్నాయి..
👉Nizam- 3.17Cr
👉Ceeded- 1.04Cr
👉UA- 1.11Cr
👉East- 0.79Cr
👉West- 0.50Cr
👉Guntur- 0.71Cr
👉Krishna- 0.59Cr
👉Nellore- 0.26Cr
AP-TG 2 Days:- 8.17Cr
KA & ROI – 0.96Cr
OS – 2.62Cr
Total 2 Days – 11.75Cr(19.4Cr Gross)

సినిమాను టోటల్ గా 28 కోట్లకు అమ్మగా 29 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మరో 17.25 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఆదివారం కూడా సినిమా జోరు కొనసాగుతుంది కాబట్టి సగానికి పైగా రికవరీ కంప్లీట్ అవ్వడం ఖాయమని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here