Home న్యూస్ ఇస్మార్ట్ శంకర్ 2 డేస్ టోటల్ కలెక్షన్స్…రెండో రోజు వీరంగం!!

ఇస్మార్ట్ శంకర్ 2 డేస్ టోటల్ కలెక్షన్స్…రెండో రోజు వీరంగం!!

873
0

  రామ్-పూరీ ల కాంబో లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు 8.61 కోట్ల షేర్ తో దుమ్ము లేపగా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో 4 కోట్ల పైగా షేర్ కన్ఫాం అనుకోగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అనుకున్న రేంజ్ లో ఉంటే 4.5 కోట్ల వరకు వెళుతుంది అనుకోగా కొద్దిలో ఆ మార్క్ మిస్ అయినా రెండో రోజు 4.32 కోట్ల షేర్ ని అందుకుని సత్తా చాటింది.

ఇక రెండో రోజు వరల్డ్ వైడ్ గా సినిమా 4.66 కోట్ల షేర్ ని సాధించింది. సినిమా 2 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
Nizam- 5.34C
Ceeded-1.93C
Vizag- 1.38C
East- 0.79C
West- 0.61C
Krishna- 0.78C
Guntur- 0.81C
Nellore- 0.42C
Total – 12.06Cr
Ka – 47L
ROI – 30L
OS – 44L
2 Days WW Collections – 13.27Cr

సినిమాను మొత్తం మీద 17.8 కోట్లకు అమ్మగా 18.8 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మరో 5.3 కోట్లకు పైగా షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ అవుతుంది, 2 రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 22 కోట్లకు పైగా గ్రాస్ ని వసూల్ చేసినట్లు అంచనా… న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here