Home న్యూస్ ఇదేం మాస్ రా బాబు…2వ రోజు భీభత్సం…2 డేస్ టోటల్ కలెక్షన్స్!

ఇదేం మాస్ రా బాబు…2వ రోజు భీభత్సం…2 డేస్ టోటల్ కలెక్షన్స్!

2865
0

కే రాఘవేంద్రరావు గారి సమర్పణలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ పెళ్లి సందD బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేస్తుంది…ఆ కలెక్షన్స్ లెక్కల లోకి వెళ్ళే ముందు సినిమా బిజినెస్ లో కొన్ని మార్పులు జరిగింది. కొన్ని చోట్ల సినిమాను మేకర్స్ ఓన్ రిలీజ్ చేసిన కారణంగా టోటల్ బిజినెస్ లో కొన్ని మార్పులు జరిగి ఇప్పుడు సినిమా 5.5 కోట్ల బిజినెస్ ను టోటల్ గా అందుకోగా బ్రేక్ ఈవెన్ కోసం…

సినిమా 6 కోట్ల మేర షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ అవుతుంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 2 వ రోజు ఊహకందని లెవల్ లో హోల్డ్ చేసి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపింది… సినిమా రెండో రోజు 80-90 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోవచ్చని…

ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 1 కోటి కి వెల్లోచ్చని అనుకోగా సినిమా ఆ మార్క్ ని అధిగమించి ఏకంగా 1.26 కోట్ల రేంజ్ లో షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. దాంతో ఇప్పుడు టోటల్ 2 డేస్ కలెక్షన్స్ లెక్క ఇలా ఉంది…

👉Nizam: 93L
👉Ceeded: 67L
👉UA: 32L
👉East: 17L
👉West: 15L
👉Guntur: 26L
👉Krishna: 16L
👉Nellore: 14L
AP-TG Total:- 2.80CR(5.02CR~ Gross)
Ka+ROI: 10L
OS – 3L
Total WW: 2.93CR(5.28CR~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా 2 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్క…

సినిమా టోటల్ బిజినెస్ ఇప్పుడు 5.5 కోట్లు కాగా బ్రేక్ ఈవెన్ కి సినిమా 6 కోట్లు అందుకోవాల్సి ఉండగా రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 3.07 కోట్ల షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ అవుతుంది. మూడో రోజు కూడా సినిమా రెండో రోజు లెవల్ లోనే కుమ్మితే ఈ బ్రేక్ ఈవెన్ ని వర్కింగ్ డేస్ కలెక్షన్స్ తో అందుకోవడం పెద్ద కష్టమేమి కాదని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here