బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి ఆడియన్స్ నుండి అంచనాలు ఎక్కువ ఉండటంతో ఆ రేంజ్ టాక్ సొంతం కాకపోయినా కానీ మొదటి రోజు మంచి వసూళ్ళని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇక రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా తెలుగు లో సూపర్ స్ట్రాంగ్ గా హోల్డ్ చేయగా హిందీ లో…
ఆక్యుపెన్సీ పెరిగినా కానీ షోలు ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా వలన తగ్గాయి. అయినా కానీ అక్కడ 4.5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని మరోసారి సొంతం చేసుకున్న సినిమా, తెలుగు రాష్ట్రాలలో 11 కోట్ల నుండి 11.50 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది అనుకున్నా….
ఏకంగా 12.32 కోట్ల దాకా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది… ఒకసారి ఆ ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 6.61Cr
👉Ceeded: 1.54Cr
👉UA: 1.24Cr
👉East: 61L
👉West: 46L
👉Guntur: 72L
👉Krishna: 71L
👉Nellore: 43L
AP-TG Total:- 12.32CR(20.20CR~ Gross)
ఇక సినిమా మొత్తం మీద 2 రోజుల్లో…
టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన మొత్తం కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే….
👉Nizam: 17.41Cr(inc GST)
👉Ceeded: 5.04Cr
👉UA: 3.19Cr
👉East: 3.21Cr
👉West: 2.47Cr
👉Guntur: 3.32Cr
👉Krishna: 1.66Cr
👉Nellore: 1.51Cr
AP-TG Total:- 37.81CR(57.20CR~ Gross)
👉Karnataka: 3.40Cr
👉Tamilnadu: 0.48Cr
👉Kerala: 0.10Cr
👉Hindi: 4.45Cr
👉ROI: 1.00Cr
👉OS – 9.15Cr
Total WW: 56.39CR(97.70CR~ Gross)
ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 204 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 2 రోజులు పూర్తీ అయిన తర్వాత సినిమా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 147.61 కోట్ల షేర్ ని ఇంకా అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మూడో రోజు ఆదివారం అవ్వడంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది.