టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సాహో బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో నైజాం ఏరియా తప్పితే మిగిలిన చోట్ల స్లో డౌన్ అయినా కానీ… మొత్తం మీద రెండో రోజు 10.55 కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా మిగిలిన భాషల్లో ముఖ్యంగా హిందీ రికార్డ్ లెవల్ కలెక్షన్స్ ని సాధిస్తూ దూసుకు పోతుంది. సినిమా రెండు రోజుల్లో అక్కడ 49.60 కోట్ల నెట్ కలెక్షన్స్ ని సాధించింది.
సినిమా మొత్తం మీద 2 రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే..
Nizam – 14.62Cr
Ceeded – 6.36Cr
Guntur – 5.36cr
Krishna – 3.13cr
UA – 5.57cr
East – 4.97Cr
West – 4.17Cr
Nellore – 2.89Cr
2 Days Total – 47.07Cr ఇదీ సినిమా బాక్స్ ఆఫీస్ భీభత్సం..
ఇవి అఫీషియల్ గా రిలీజ్ అవ్వగా మిగిలిన చోట్లా షేర్ వివరాలు క్లియర్ గా రిలీజ్ కాలేదు, బహుశా వీకెండ్ తర్వాత పూర్తిగా అప్ డేట్ చేస్తారని టాక్. కానీ ట్రేడ్ లో వినిపిస్తున్న లెక్కల ప్రకారం చూస్తె హిందీ కలెక్షన్స్ లెక్కలు ఇలా ఉన్నాయి…
Day 1 Hindi And ROI Net- 27cr, Share 14.9cr
Day 2 Hindi and ROI net – 27.6Cr, share 15.02Cr
Total 2 Days Hindi and ROI – – 29.92Cr Share
ఇక తమిళ్ అండ్ ఇతర రాష్ట్రాల కలెక్షన్స్ ని గమనిస్తే
Tamil Version 2 Days share is around – 2.4Cr~
malayalam Version 2 Days share is around – 0.80Cr~
Karnataka 2 Days share – 9Cr+
Total Overseas 2 Days Share is 15Cr~
టోటల్ గా రోజువారి షేర్ అండ్ గ్రాస్ వివరాలు ఇలా ఉన్నాయి
Day 1 Total Share – 73.64cr & Gross 126cr
Day 2 Total Share – 30.55cr & Gross 60cr~
Total 2 Days WW Share is around – 104.19~& Gross 186cr~
సినిమా మొత్తం మీద ట్రేడ్ లెక్కల ప్రకారం 104 కోట్లకు పైగా షేర్ ని అందుకోగా గ్రాస్ 186 కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం. నిర్మాతలు 205 కోట్లు గ్రాస్ ని 2 రోజుల్లో వసూల్ చేసిందని అనౌన్స్ చేశారు. ఇక సినిమా బ్రేక్ ఈవెన్ అవాలి అంటే 168 కోట్ల లోపు షేర్ ని సాధించాల్సి ఉంటుంది.