బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయిన సుధీర్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ శ్రీదేవి సోడా సెంటర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనిపించే రేంజ్ లో టాక్ ని సొంతం చేసుకోగా తొలి రోజు మాస్ సెంటర్స్ లో పర్వాలేదు అనిపించే ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది కానీ రోజుని మరీ అనుకున్న రేంజ్ లో అయితే ముగించలేక పోయింది. కలెక్షన్స్ కొంచం అండర్ పెర్ఫార్మ్ చేయగా…
రెండో రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరింత బాగా హోల్డ్ చేయాల్సిన అవసరం తో బరిలోకి దిగగా మొదటి రోజు తో పోల్చితే 30% రేంజ్ లో డ్రాప్స్ కనిపించాయి. అయినా కానీ రోజు ముగిసే సరికి సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 90 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సాధిస్తుంది…
అనుకున్నా కానీ సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో రెండో రోజు 77 లక్షల రేంజ్ షేర్ తోనే సరిపెట్టుకుంది. ఒకసారి ఆ డీటైల్స్ ని గమనిస్తే …
👉Nizam: 29L
👉Ceeded: 14L
👉UA: 10L
👉East: 7.2L
👉West: 3.2L
👉Guntur: 8L
👉Krishna: 4L
👉Nellore: 2L
AP-TG Total:- 0.77CR(1.18Cr Gross)
ఇక సినిమా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 2 రోజులకు గాను టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే….
👉Nizam: 77L
👉Ceeded: 36L
👉UA: 27L
👉East: 20L
👉West: 10L
👉Guntur: 22L
👉Krishna: 12L
👉Nellore: 5L
AP-TG Total:- 2.09CR(3.39Cr Gross)
KA+ROI: 5L
OS: 11L~
Total Collections: 2.25CR(3.74CR~ Gross)
మొత్తం మీద సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 8 కోట్ల రేంజ్ లో ఉండగా 8.5 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 6.25 కోట్ల షేర్ ని సాధిస్తేనే బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకుంటుంది. రెండో రోజు దెబ్బ పడటంతో ఇప్పుడు మూడో రోజు రెట్టించిన జోరు చూపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి..