టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు అద్బుతమైన వసూళ్ళ ని సాధించగా రెండో రోజు కూడా సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది, కాగా రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా రెండో రోజు అనుకున్నట్లే 10 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. సినిమా రెండో రోజు మొత్తం మీద 10.12 కోట్ల షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో అందుకుంది,
ఇక హిందీ లో రెండో రోజు 2 కోట్ల మేర నెట్ కలెక్షన్స్ ని రెస్ట్ ఆఫ్ ఇండియా కలెక్షన్స్ తో అందుకున్న సినిమా కర్ణాటక లో కోటి కి పైగా షేర్ తో బాగానే హోల్డ్ చేసింది, కానీ తమిళ్, కేరళ మిగిలిన చోట్ల కలెక్షన్స్ మాత్రం అనుకున్న రేంజ్ లో రాలేదు.
ఓవర్సీస్ లో కూడా వర్కింగ్ డే ఎఫెక్ట్ వలన కలెక్షన్స్ అనుకున్న రేంజ్ లో రాలేదు. కానీ పక్కా వర్కింగ్ డే లో సినిమా రెండో రోజు మొత్తం మీద సాలిడ్ కలెక్షన్స్ నే సొంతం చేసుకుంది అని చెప్పాలి. మొత్తం మీద 2 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 12.08C
?Ceded: 7.67C
?UA:6.37C
?East: 6.03C
?West: 4.85Cr
?Guntur: 5.73C
?Krishna:3.74C
?Nellore: 2.40C
AP-TG: 48.87C
Karnataka – 7.54Cr
Tamil – 0.95Cr
Kerala – 0.44Cr
Hindi& ROI- 2.6Cr
USA/Can- 4.65Cr
ROW- 2.55Cr
2 days Total – 67.60Cr(110cr Gross) ఇదీ సినిమా రెండు రోజుల కలెక్షన్స్ భీభత్సం..
సినిమాను టోటల్ గా 187.25 కోట్లకు అమ్మగా సినిమా బ్రేక్ ఈవెన్ కి 188 కోట్లకు పైగా షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది, రెండు రోజుల కలెక్షన్స్ తర్వాత సినిమా బ్రేక్ ఈవెన్ కి మరో 120.4 కోట్ల షేర్ ని అందుకుంటే బ్రేక్ ఈవెన్ ని పూర్తి చేసుకుంటుంది, ఇక మూడో రోజు సినిమా ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో చూడాలి.