Home న్యూస్ ఊరమాస్ హోల్డ్…4.5 కోట్లు అనుకుంటే వెంకీ మామ డే 2 కలెక్షన్స్ ఇవి!!

ఊరమాస్ హోల్డ్…4.5 కోట్లు అనుకుంటే వెంకీ మామ డే 2 కలెక్షన్స్ ఇవి!!

1321
0

బాక్స్ ఆఫీస్ దగ్గర విక్టరీ వెంకటేష్ నాగ చైతన్య ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ వెంకీ మామ మొదటి రోజు సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపగా సినిమా రెండో రోజు కూడా అంచనాలకు మించి కలెక్షన్స్ ని రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అందుకుంది సత్తా చాటుకుంది, దాంతో వీకెండ్ ని ఇప్పుడు సాలిడ్ గా ముగించే దిశగా అడుగులు వేస్తూ దూసుకు పోతుంది ఈ సినిమా.

Venky Mama First Day Openings...Sensational 🔥🔥

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు మొత్తం మీద 4.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు అని అంచనా వేయగా సినిమా లెక్క రోజు ముగిసే సరికి 4.85 కోట్ల మార్క్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో అందుకుని సత్తా చాటుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా 6 కోట్లకు పైగానే షేర్ ని అందుకుంది.

Venky Mama First Day Collections Report!!

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన షేర్స్ ని గమనిస్తే
👉Nizam: 2.15CR
👉Ceeded: 56L
👉UA: 68L
👉East: 38L
👉West: 24L
👉Guntur: 36L
👉Krishna: 31L
👉Nellore: 17L
AP-TG Total:- 4.85CR💥💥

Venky Mama 1st Day Worldwide Collections!!

ఇక సినిమా 2 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే
👉Nizam: 4.44Cr
👉Ceeded: 2.16Cr
👉UA: 1.55Cr
👉East: 98L
👉West: 58L
👉Guntur: 1.08Cr
👉Krishna: 67L
👉Nellore: 44L
AP-TG Total:- 11.90CR💥💥
Ka & ROI: 1.41Cr
OS: 1.70Cr
Total: 15.01CR(27Cr Gross)
ఇదీ మొత్తం మీద సినిమా రెండు రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన ఊరమాస్ కలెక్షన్స్.

VenkyMama 2nd Day Collections Report

ఇక సినిమా బాక్స్ ఆఫీస్ టార్గెట్ 34 కోట్లు కాగా రెండు రోజుల్లోనే 15 కోట్లు రికవరీ అవ్వడంతో మిగిలిన రన్ లో మరో 19 కోట్ల షేర్ ని సినిమా అందుకుంటే క్లీన్ హిట్ అవుతుంది, ఇక సినిమా రెండో రోజు తో పోల్చితే ఇప్పుడు మూడో రోజు ఓపెనింగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయి అన్నది ఆసక్తి గా మారింది.

VenkyMama 2 Days Total Collections Report!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here