బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన మూవీస్ లో డబ్బింగ్ మూవీ విక్రాంత్ రోణ సినిమా ఉన్నంతలో మిగిలిన సినిమాల కన్నా బెటర్ టాక్ ని సొంతం చేసుకోగా 3D వర్షన్ కి చాలా బెటర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడం విశేషం. మొత్తం మీద మొదటి రోజు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా 25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది.
సినిమా రెండో రోజు కి వచ్చే సరికి తెలుగు రాష్ట్రాల్లో రామారావ్ ఆన్ డ్యూటీ సినిమాల స్లో డౌన్ అవ్వాల్సి వచ్చింది. మొత్తం మీద రెండో రోజు ఆల్ మోస్ట్ 65% వరకు డ్రాప్ అయిన సినిమా మొత్తం మీద 2వ రోజు 36 లక్షల షేర్ ని అందుకుంది.
ఇక సినిమా 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 58L
👉Ceeded: 17L
👉UA: 18L
👉East: 10L
👉West: 8L
👉Guntur: 12L
👉Krishna: 9L
👉Nellore: 6L
AP-TG Total:- 1.38CR(2.70Cr~ Gross)
సినిమా 1.50 కోట్ల బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే మరో 12 లక్షల షేర్ ని అందుకోవాలి.
ఇక సినిమా రెండో రోజు వరల్డ్ వైడ్ గా 11.71 కోట్ల గ్రాస్ ను అందుకుంది. టోటల్ గా 2 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Karnataka- 25.65Cr
👉Telugu States – 2.70Cr
👉Tamilnadu – 0.90Cr
👉Kerala – 0.31Cr
👉Hindi+ROI – 3.60Cr
👉Overseas – 3.55Cr(Approx)
Total WW collection – 36.71CR(19.20CR Share) Approx
ఇదీ 2 రోజుల్లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్ లెక్క.
సినిమా మొత్తం మీద 2 రోజుల్లో ఆల్ మోస్ట్ 19.20 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. తెలుగు లో క్లీన్ హిట్ కాబోతున్న సినిమా ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా లాంగ్ వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఇక బిజినెస్ డీటైల్స్ త్వరలో అప్ డేట్ చేస్తాం….