ఇక సినిమా హిందీ వర్షం అనుకున్నట్లే 10 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే చాన్స్ ఉందని చెప్పాలి. ఇక తమిళ్ లో గ్రాస్ పరంగా సినిమా 4 కోట్ల రేంజ్ లో అందుకునే అవకాశం ఉంది, ఇక మిగిలిన చోట్ల మరో 4 కోట్ల గ్రాస్ ని అందుకునే చాన్స్ ఉంది,
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6 వ రోజు వరల్డ్ వైడ్ గా అనుకున్నట్లే 25 కోట్ల నుండి 30 కోట్ల వరకు గ్రాస్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. మరి అఫీషియల్ కలెక్షన్స్ వివరాలు ఎలా ఉంటాయో చూడాలి.
robot 2.o budget
500cr+