2.0 AP-TG డే 1 ప్రిడిక్షన్…డబ్బింగ్ మూవీస్ లో రికార్డ్

0
171

  బాహుబలి తర్వాత ఆ రేంజ్ హ్యుఫోరియా ని సృష్టిస్తూ మరి కొన్ని గంటల్లో వరల్డ్ వైడ్ గా అత్యంత భారీ గా రిలీజ్ కాబోతున్న సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన రోబో 2.0 మొదటి రోజు రికార్డుల వర్షం కురిపించడం ఖాయమని అంటున్నారు. కాగా సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో సాలిడ్ బుకింగ్స్ తో మొదటి రోజు మరే డబ్బింగ్ సినిమా సాధించని లెవల్ లో ఓపెనింగ్స్ ని సొంతం చేసుకో వడం ఖాయమని చెప్పొచ్చు.

డబ్బింగ్ మూవీస్ లో కబాలి మొదటి రోజు 9 కోట్ల లోపు షేర్ ని అందుకుంది. కాగా ఈ లెక్క ని రోబో 2 బ్రేక్ చేయడమే కాదు తొలిరోజు అన్నీ అనుకున్నట్లు జరిగితే డబుల్ మార్జిన్ ని కూడా సెట్ చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు. అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటి వరకు అందిన రిపోర్ట్స్ ప్రకారం….

70%కి పైగా తెలుగు రాష్ట్రాలలో జరగడంతో తొలిరోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమం లో మినిమం 15 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇక టాక్ బాగుంటే ఈ లెక్క మరింతగా పెరిగే అవకాశం ఉంది. తొలిరోజు ఈ సినిమా రెండు రాష్ట్రాలలో ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది అని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here