ఇక ఇప్పుడు ఆ రికార్డ్ ను సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ రోబో 2.0 బ్రేక్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సమాచారం. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా కొంచం స్లో గా స్టార్ట్ అయినా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా దుమ్ము లేపే చాన్స్ ఉంది.
సర్కార్ అల్టిమేట్ ఆక్యుపెన్సీ తో దుమ్ము లేపగా… రోబో 2 ఆక్యుపెన్సీ తక్కువే ఉన్నా టికెట్ రేట్లు భారీ గా ఉండటం తో మొదటి రోజు కలెక్షన్స్ పరంగా కచ్చితంగా సర్కార్ డే 1 రికార్డులు బ్రేక్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. మరి బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.