Home న్యూస్ 60L తో 4.4Cr….అల్లకల్లోలం చేశారుగా!

60L తో 4.4Cr….అల్లకల్లోలం చేశారుగా!

2444
0

బాక్స్ ఆఫీస్ దగ్గర మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన లేటెస్ట్ మూవీ కురుప్ రీసెంట్ గా సౌత్ భాషలు అన్నింటిలో రిలీజ్ అయ్యి సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది, సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపుతూ ఇప్పుడు దూసుకు పోతున్న ఈ సినిమా తెలుగు లో ఊహకందని కలెక్షన్స్ ఊచకోత కోసి బాక్స్ ఆఫీస్ అల్లకల్లోలం సృష్టించి దుమ్ము దుమారం లేపింది అని చెప్పాలి.

సినిమా ను తెలుగు లో ఓన్ రిలీజ్ కాకుండా మొత్తం మీద 60 లక్షల రేటు తో రిలీజ్ చేశారు. కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర లిమిటెడ్ రిలీజ్ అయినా లాంగ్ రన్ లో ఊహకందని ట్రెండ్ ని సొంతం చేసుకుని 2 వారాల తర్వాత 4.4 కోట్ల గ్రాస్ మార్క్ ని తెలుగు లో సొంతం చేసుకుంది.

ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 1.15Cr
👉Ceeded: 40L
👉UA: 34L
👉East: 13L
👉West: 12L
👉Guntur: 16L
👉Krishna: 15L
👉Nellore: 12L
AP-TG Total:- 2.57CR(4.40CR~ Gross)
80 లక్షల టార్గెట్ మీద సినిమా ఏకంగా 1.77 కోట్ల ప్రాఫిట్ తో డబుల్ బ్లాక్ బస్టర్ ప్లస్ గా నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here