Home న్యూస్ 5 కోట్ల టార్గెట్….2 వారాల్లో వచ్చిన కలెక్షన్స్ ఇవి!

5 కోట్ల టార్గెట్….2 వారాల్లో వచ్చిన కలెక్షన్స్ ఇవి!

2660
0

ఆకాష్ పూరీ హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ రొమాంటిక్ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీక్ ని కంప్లీట్ చేసుకుంది, మూడో వారంలో కూడా లిమిటెడ్ గా థియేటర్స్ ని హోల్డ్ చేసింది ఈ సినిమా, అయినా కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వారాల్లో సినిమాకి వచ్చిన టాక్ కి మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకుంది అని చెప్పాలి.. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 10 రోజులు కంప్లీట్ అయ్యే టైం కి…

మొత్తం మీద 4.10 కోట్ల షేర్ ని సొంతం చేసుకోగా మిగిలిన 4 రోజుల వర్కింగ్ డేస్ లో మరో 8 లక్షల దాకా షేర్ ని ఓవరాల్ గా సొంతం చేసుకుంది. దాంతో టోటల్ గా 2 వారాలు పూర్తీ అయ్యే టైం కి రొమాంటిక్ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.

Romantic 1st Day Total Collections!

👉Nizam: 1.36Cr
👉Ceeded: 77L
👉UA: 51L
👉East: 30L
👉West: 21L
👉Guntur: 31L
👉Krishna: 30L
👉Nellore: 18L
AP-TG Total:- 3.94CR(6.34CR~ Gross)
Ka+ROI: 11L
OS – 8L
Total WW: 4.13CR(6.62CR~ Gross)
5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి సినిమా ఇంకా 0.87 కోట్ల దూరంలో ఉంది. ఓవరాల్ గా సినిమా యావరేజ్ అని చెప్పొచ్చు.

Romantic 2 Days Total Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here