Home న్యూస్ బిజినెస్ 11.5 కోట్లు…..టార్గెట్ 12….14 రోజుల్లో వచ్చింది ఇది!!

బిజినెస్ 11.5 కోట్లు…..టార్గెట్ 12….14 రోజుల్లో వచ్చింది ఇది!!

3403
0

యాక్షన్ హీరో గోపీచంద్ తమన్నా ల కాంబినేషన్ లో సంపత్ నంది డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సీటిమార్ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి రెండు వారాలను పూర్తీ చేసుకుంది, సినిమా ఓపెన్ అవ్వడం మంచి టాక్ తోనే ఓపెన్ అయినా మాస్ సెంటర్స్ లో కుమ్మేసినా నైజాం కలెక్షన్స్ అంతంత మాత్రమే ఉండటం ఆంధ్రలో 50% ఆక్యుపెన్సీ అండ్ లో టికెట్ రేట్లు ఇబ్బంది పెట్టడం లాంటివి సినిమా కలెక్షన్స్ పై…

ఇంపాక్ట్ ని గట్టిగానే చూపినా అవన్నీ తట్టుకుని వరుస ఫ్లాఫుల్లో ఉన్న గోపీచంద్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ ఓపెనింగ్స్ ని తెచ్చిపెట్టిన ఈ సినిమా మొదటి రోజు కుమ్మేయగా తర్వాత వీకెండ్ పర్వాలేదు అనిపించుకుని మొదటి వారంలో డీసెంట్ షేర్స్ ని అందుకోగా…

రెండో వారంలో భారీ గానే థియేటర్స్ ని హోల్డ్ చేసినా కలెక్షన్స్ కానీ కలెక్షన్స్ డీసెంట్ గానే సొంతం చేసుకున్నా కానీ టార్గెట్ పెద్దది అవ్వడంతో అంచనాలను తగ్గట్లు కలెక్షన్స్ రాలేదు… 13 వ రోజు 14 లక్షల షేర్ ని అందుకున్న సినిమా 14 వ రోజు 11 లక్షల షేర్ ని సొంతం చేసుకుని 2 వ వారాన్ని ముగించింది.

మొత్తం మీద 2 వారాల్లో సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 2.64Cr
👉Ceeded: 1.92Cr
👉UA: 1.41Cr
👉East: 1.02Cr
👉West: 62L
👉Guntur: 1.06Cr
👉Krishna: 60L
👉Nellore: 52L
Total AP TG: 9.79CR(16.45CR~ Gross)
👉KA+ROI: 40L
👉OS: 10L~(No release in USA)
TOTAL Collections: 10.29CR(17.52CR~ Gross)
ఇదీ సినిమా 2 వారాల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క…

మొదటి వారంలో 8.67 కోట్ల షేర్ ని అందుకుంటే రెండో వారంలో సినిమా 1.62 కోట్ల షేర్ ని సాధించింది. ఇక 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవాలి అంటే సినిమా ఇంకా 1.71 కోట్ల షేర్ ని అందుకోవాలి. మూడో వీకెండ్ లో సినిమా ఎంతో కొంత కలెక్షన్స్ ని సాధిస్తే బిజినెస్ ను అందుకునే అవకాశం ఉంటుంది… మరి సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here