నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ శ్యామ్ సింగ రాయ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి 2 వారాల ను పూర్తీ చేసుకుని మూడో వారంలో ఎంటర్ అయ్యింది. సినిమా కి ఆడియన్స్ నుండి రిలీజ్ అయిన రోజే మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా కానీ వీకెండ్స్ లో బాగానే పెర్ఫార్మ్ చేసిన సినిమా వర్కింగ్ డేస్ లో మాత్రం గట్టిగానే స్లో డౌన్ అవుతూ వచ్చింది అని చెప్పాలి.
ఇప్పుడు రెండో వారం వర్కింగ్ డేస్ లో గట్టిగానే స్లో అయిన సినిమా ఉన్నంతలో బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకోవడం విశేషం కాగా ఓవరాల్ అన్ని ఏరియాల్లో డీసెంట్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకుంటుంది. సినిమా ఒకసారి రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే.
Day 1 – 4.17Cr
Day 2 – 4.38Cr
Day 3 – 3.52Cr
Day 4 – 1.38Cr
Day 5 – 74L
Day 6 – 42L
Day 7 – 31L
Day 8 – 27L
Day 9 – 1.98Cr
Day 10 – 1.12Cr
Day 11 – 17L
Day 12 – 14L
Day 13 – 12L
Day 14 – 10L
AP-TG Total:- 18.82CR(32CR~ Gross)
ఇవీ సినిమా 2 వారాల్లో తెలుగు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్స్.
ఇక సినిమా 2 వారాలు పూర్తీ అయ్యే టైం కి వరల్డ్ వైడ్ గా సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 9.33Cr
👉Ceeded: 2.65Cr
👉UA: 2.14Cr
👉East: 1.09Cr
👉West: 84L
👉Guntur: 1.17Cr
👉Krishna: 96L
👉Nellore: 64L
AP-TG Total:- 18.82CR(32CR~ Gross)
Ka+ROI: 2.90Cr
OS – 3.58Cr
Total WW: 25.30CR(44.30CR~ Gross)
ఇవీ 2 వారాల టోటల్ కలెక్షన్స్ లెక్క…
సినిమాను మొత్తం మీద ఆంధ్రలో ఉన్న పరిస్థితుల వలన బిజినెస్ ను కొంచం తగ్గించి 22 కోట్ల రేటు కి వరల్డ్ వైడ్ గాంమగా సినిమా 22.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా ఓవరాల్ గా సినిమా 2 వారాల తర్వాత సాధించిన కలెక్షన్స్ తో 2.80 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని హిట్ నుండి ఆల్ మోస్ట్ సూపర్ హిట్ అనిపించుకోబోతుంది ఈ సినిమా.