టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి 2 వారాలను పూర్తీ చేసుకుంది, సినిమా పండగ సెలవుల అడ్వాంటేజ్ తో అదిరి పోయే కలెక్షన్స్ ని అందుకుని దుమ్ము లేపింది, తర్వాత వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి మాత్రం పూర్తిగా స్లో డౌన్ అయింది, తెలుగు రాష్ట్రాలలో కూడా సినిమా రెండో వారం వర్కింగ్ డేస్ లో స్లో డౌన్ అయింది.
మొత్తం మీద 14 వ రోజు అనుకున్న లెక్క కన్నా 10% ఎక్కువ వసూల్ చేయడం ఒక్కటే సంతోషించే విషయం అని చెప్పాలి. సినిమా 13 వ రోజు తో పోల్చుకుంటే 14 వ రోజు డ్రాప్స్ ఎక్కువగా ఉండటం తో 70 లక్షల రేంజ్ లో వసూల్ చేస్తుంది అనుకున్నా…
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 84 లక్షల దాకా వసూల్ చేసింది, ఒకసారి ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 28L
?Ceeded: 20L
?UA: 16L
?East: 5.3L
?West: 4.1L
?Guntur: 3.3L
?Krishna: 4.2L
?Nellore: 2.9L
AP-TG Day 14:- 84L ఇదీ సినిమా 14 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన షేర్లు.
ఇక 2 వారాల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 31.59C
?Ceded: 18.54C
?UA: 15.81C
?East: 9.28C
?West: 6.98Cr
?Guntur: 9.44C
?Krishna: 7.29C
?Nellore: 4.22C
AP-TG: 103.15C
Karnataka – 13.80Cr
Tamil – 1.35Cr
Kerala – 0.72Cr
Hindi& ROI- 5.38Cr
USA/Can- 9.18Cr
ROW- 4Cr
14 days Total -137.58Cr(226cr Gross)
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే ఈ కలెక్షన్స్ సరిపోవు.. టోటల్ గా మరో 50.42 కోట్ల షేర్ ని అందుకుంటేనే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది. ఇక మూడో వారం పెద్దగా పోటి లేదు కాబట్టి సినిమా జోరు ఎలా ఉంటుందో చూడాలి.