Home న్యూస్ 20 డేస్ 18.40 కోట్లు….కానీ!!

20 డేస్ 18.40 కోట్లు….కానీ!!

1516
0

యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ సీటిమార్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటికీ ఎంతో కొంత కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం. మూడో వారం లో అడుగు పెట్టిన సినిమా వర్కింగ్ డేస్ లో వచ్చేవి చాలా తక్కువ కలెక్షన్స్ అయినా కానీ ఉన్నంతలో పెద్దగా డ్రాప్స్ ఏమి లేకుండా రన్ ని కొనసాగిస్తున్న ఈ సినిమా ఇప్పుడు 20 వ రోజు కూడా పర్వాలేదు అనిపించేలా…..

కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది 19 వ రోజు కలెక్షన్స్ తో కంపేర్ చేస్తే… 19 వ రోజు సినిమా 4 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంటే 20 వ రోజు 3 లక్షల దాకా షేర్ ని ఓవరాల్ గా సొంతం చేసుకుంది, ఆ కలెక్షన్స్ ఎక్కువ శాతం మాస్ సెంటర్స్ లో రావడం విశేషం.

మొత్తం మీద సినిమా 20 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 2.73Cr
👉Ceeded: 2.00Cr
👉UA: 1.50Cr
👉East: 1.07Cr
👉West: 65L
👉Guntur: 1.10Cr
👉Krishna: 64L
👉Nellore: 54L
Total AP TG: 10.23CR(17.25CR~ Gross)
👉KA+ROI: 43L
👉OS: 11L~(No release in USA)
TOTAL Collections: 10.77CR(18.40CR~ Gross)
12 కోట్ల బ్రేక్ ఈవెన్ కి సినిమా ఇంకా 1.23 కోట్ల దూరంలో ఉంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here