సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో వారం చివర్లో ఉంది, సినిమా మూడో వీకెండ్ లో మంచి వసూళ్ళనే సాధించగా మూడో వారం ఎండ్ లో మరో వర్కింగ్ డే టెస్ట్ ను ఎదురుకున్న సినిమా హాలిడే నుండి వర్కింగ్ డే అవ్వడం తో డ్రాప్స్ ని గట్టిగానే ఎదురుకుంది. సినిమా మిగిలిన చోట్ల కలెక్షన్స్ ఆల్ మోస్ట్ క్లోజింగ్ స్టేజ్ కి వచ్చేయగా రెండు తెలుగు రాష్ట్రలలో సినిమా…
20 వ రోజు ఓవరాల్ గా 60% కి పైగా డ్రాప్స్ ని సొంతం చేసుకున్నా 30 లక్షలకు పైగా షేర్ ని ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో అందుకుని బ్రేక్ ఈవెన్ కి మరింత చేరువగా రెండు తెలుగు రాష్ట్రాలలో దూసుకు పోతుంది, ఇప్పుడు రెండు రాష్ట్రాలలో ఓవరాల్ గా…
సినిమా బిజినెస్ ని క్రాస్ చేసే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి. సినిమా 20 వ రోజు ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 8L
?Ceeded: 5L
?UA: 9L
?East: 3L
?West: 2L
?Guntur: 2.1L
?Krishna: 2L
?Nellore: 1L
AP-TG Day 20:- 0.32Cr ఇదీ సినిమా 20 వ రోజు కలెక్షన్స్.
ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 20 రోజుల్లో సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 32.34C
?Ceded: 19.02C
?UA: 16.54C
?East: 9.47C
?West: 7.11Cr
?Guntur: 9.58C
?Krishna: 7.45C
?Nellore: 4.32C
AP-TG: 105.83Cr
Karnataka – 14.02Cr
Tamil – 1.36Cr
Kerala – 0.73Cr
Hindi& ROI- 5.42Cr
USA/Can- 9.34Cr
ROW- 4.03Cr
20 days Total -140.73Cr(231.40cr Gross)
సినిమా టోటల్ గా బ్రేక్ ఈవెన్ కి మరో 47.27 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంది. ఇక అది అసాధ్యం అని తేలగా తెలుగు రాష్ట్రాలలో బ్రేక్ ఈవెన్ కి సినిమా 107.5 కోట్ల దాకా షేర్ ని అందుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఈ వారం లో సినిమా మినిమం హోల్డ్ చేసి కలెక్షన్స్ ని అందుకున్నా ఈ మార్క్ ని అందుకోవచ్చు.