బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ మంచి అంచనాల నడుమ రిలీజ్ అయిన సినిమాల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటించిన బిగ్ పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్(Game Changer) సినిమా ఒకటి కాగా…సంక్రాంతికి భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా మొదటి ఆటకే మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకోగా…
ఏ దశలో కూడా టార్గెట్ ను అందుకోలేక పోయింది…దాంతో పాటు మొదటి రోజు రిలీజ్ చేసిన కలెక్షన్స్ పోస్టర్ రీసెంట్ టైంలో బిగ్గెస్ట్ ట్రోల్ మెటీరియల్ అవ్వడం కూడా ఇంపాక్ట్ చూపించగా కలెక్షన్స్ పరంగా టార్గెట్ ను అందుకోలేక పోయిన సినిమా టాలీవుడ్ చరిత్ర లోనే…
వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా తర్వాత డిజిటల్ లో రిలీజ్ అయిన తర్వాత కూడా భారీ లెవల్ లో ట్రోల్స్ ని ఫేస్ చేయాల్సి వచ్చింది. తర్వాత రీసెంట్ గా జీ తెలుగులో టెలివిజన్ ప్రీమియర్ ను సొంతం చేసుకున్న సినిమా..
మంచి ప్రమోషన్స్ ని జరుపుకుని టెలివిజన్ లో టెలికాస్ట్ అయింది. జీ తెలుగు వాళ్ళు స్పెషల్ ప్రమోషన్స్ ని కూడా జరిపారు. దాంతో సినిమాకి టెలివిజన్ లో డీసెంట్ రేటింగ్ కన్ఫాంగా వస్తుందని అందరూ ఎక్స్ పెర్ట్ చేశారు కానీ ఇక్కడ సినిమాకి ఎదురుదెబ్బే తగిలింది.
మంచి ప్రమోషన్స్ ని జరుపుకున్నా కూడా సినిమా కి జీ తెలుగు లో ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు కేవలం 5.02 టి.ఆర్.పి రేటింగ్ మాత్రమే సొంతం అయ్యి నిరాశ పరిచింది. రీసెంట్ టైంలో టి.ఆర్.పి లు పెద్దగా ఏ సినిమాకి రావడం లేదు కానీ కొత్త సినిమాకి…
మరీ ఇంత తక్కువ రేటింగ్ రావడం ఒకింత నిరాశ కలిగించే విషయమే అని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ అయిన సినిమాలు టెలివిజన్ లో అప్పుడప్పుడు మంచి రేటింగ్ లనే సొంతం చేసుకుంటాయి. కానీ గేమ్ చేంజర్ అటు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇటు టెలివిజన్ లో కూడా తీవ్రంగా నిరాశ పరిచింది.
Orey fake rating idhi lanja puka munda lanja 12.45 rating