Home న్యూస్ 2010 నుండి 2019…లాస్ట్ డికేట్ టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ మూవీస్!!

2010 నుండి 2019…లాస్ట్ డికేట్ టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ మూవీస్!!

1592
0

     ఒక దశాబ్దం ముగియనుంది… టాలీవుడ్ లో 2010 నుండి 2019 వరకు ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ అందులో కొన్ని సినిమాలు మాత్రమే భారీ వసూళ్ళని సాధించాయి. అందులో కొన్ని మాత్రమె ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి. ఇండస్ట్రీ హిట్స్ అంటే పాత హైయెస్ట్ షేర్ వసూల్ చేసిన సినిమా కలెక్షన్స్ ని దాటి ఎక్కువ వసూల్ చేసిన కొత్త సినిమా ను ఇండస్ట్రీ హిట్ గా పరిగణ లోకి తీసుకుంటూ ఉంటారు.

కానీ ఇక్కడ ఒక మెలుకు కూడా ఉందని, అదే సమయంలో సినిమా బిజినెస్ ఎంత?, ఆ బిజినెస్ ని సినిమా దాటిందా లేదా అన్నది కూడా ముఖ్యమే… కానీ ఈ ఇయర్ లో 2 రెండు సినిమాల విషయం లో ఇలాంటిదే జరిగింది. బాహుబలి రాకతో టాలీవుడ్ లో లెక్కలు మారిపోయాయి.

నాన్ బాహుబలి లెక్కలు మొదలు అయ్యాయి… అలాంటి సమయంలో ఈ ఇయర్ సాహో మరియు సైరాలు రెండూ భారీ వసూళ్ళని సాధించినా హిట్ కాలేదు. సాహో యావరేజ్ గా నిలిచిపోగా సైరా ఫ్లాఫ్ గా పరుగును పూర్తీ చేసుకుంది కానీ సాహో వరల్డ్ వైడ్ నాన్ బాహుబలి హైయెస్ట్ కలెక్షన్స్ అందుకోగా సైరా తెలుగు వర్షన్ వరకు హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించింది.

దాంతో ఈ 2 సినిమాలు కూడా ప్యూర్ ఇండస్ట్రీ హిట్స్ కాక పోయినా పాత రికార్డులను బ్రేక్ చేశాయి కాబట్టి ఈ లిస్టులో ఉంటాయి…ఒకసారి ఈ దశాబ్దంలో ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచిన సినిమాలను గమనిస్తే
#AttarintikiDaredi(2013)
#Baahubali 1(2015)
#Srimanthudu(2015)(Non BB Industry Hit)
#KhaidiNo150(2017)(Non BB)
#Baahubali2(2017)
#Rangasthalam(2018)(Non BB)
#Saaho(2019)(Non BB Highest WW Grosser)
#SyeRaa(2019)(Non BB Telugu Version Highest Grosser)

ఈ లిస్టులో ఒక్క హిట్స్ మూవీస్ విషయంలోనే ఇండస్ట్రీ హిట్స్ ని పరిగణ లోకి తీసుకుంటే రంగస్థలం ఇప్పటికీ ఇండస్ట్రీ హిట్ గా కొనసాగుతుందని చెప్పొచ్చు. అలా కాదు పాత కలెక్షన్స్ ని దాటితే సరిపోతుంది అనుకుంటే తెలుగు వర్షన్ వరకు సైరా… వరల్డ్ వైడ్ గా సాహో ఇండస్ట్రీ రికార్డు కలెక్షన్స్ ని సాధించాయని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here