Home న్యూస్ 2011-2021 ఇయర్ వైజ్ హైయెస్ట్ షేర్ మూవీస్ లిస్టు ఇదే!

2011-2021 ఇయర్ వైజ్ హైయెస్ట్ షేర్ మూవీస్ లిస్టు ఇదే!

0

ప్రతీ ఏడాది ఎన్నో సినిమాలు ఆడియన్స్ ముందుకు వరుస పెట్టి రావాడం, అందులో కొన్ని సినిమాలు అంచనాలను అందుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాలుగా నిలవడం జరుగుతూ ఉంటాయి….. లాస్ట్ ఇయర్ నుండే ఫస్ట్ వేవ్ అండ్ ఈ ఇయర్ సెకెండ్ వేవ్ ల వలన అనుకున్న రేంజ్ లో సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అవ్వలేదు కానీ ఉన్నంతలో ఈ ఏడాది కొంచం ఎక్కువగానే సినిమాలు రిలీజ్ అయినా స్టార్స్ మూవీస్ తక్కువే…

East All Time Top 10 Share Movies

ఉన్నంతలో లాస్ట్ ఇయర్ వచ్చిన సినిమాల్లో అల వైకుంఠ పురంలో మరియు సరిలేరు నీకెవ్వరు దుమ్ము దులిపెయగా చివరికి ఇయర్ టాపర్ గా అల వైకుంఠ పురంలో నిలిచింది. ఇక ఈ ఇయర్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన టాప్ స్టార్ మూవీస్ వకీల్ సాబ్ మరియు…

పుష్పలు రాగా ఇయర్ ఎండ్ లో పుష్ప ఇప్పుడు ఓవరాల్ గా అల్టిమేట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఈ ఇయర్ టాపర్ గా నిలవగా బాక్ టు బాక్ మూవీస్ తో ఇయర్ లో టాపర్ గా నిలిచాడు అల్లు అర్జున్… ఇక మొత్తం మీద 2011 నుండి 2021 వరకు ప్రతీ ఏడాది…

Vizag/Uttarandhra All Time Top 10 Share Movies

హైయెస్ట్ కలెక్షన్స్ తో టాపర్ గా నిలిచిన సినిమాలను ఒకసారి గమనిస్తే…
👉2011- #Dookudu
👉2012- #GabbarSingh
👉2013- #AttarintikiDaredi
👉2014- #RaceGurram
👉2015- #Baahubali
👉2016- #JanathaGarage
👉2017- #Baahubali2
👉2018- #Rangasthalam
👉2019- #Saaho
👉2020- #AlaVaikunthapurramuloo
👉2021- #Pushpa*****
ఇవీ మొత్తం మీద ప్రతీ ఏడాది టాప్ ప్లేస్ లో నిలిచిన సినిమాల లిస్టు… ఓవరాల్ లిస్టులో…

Nellore Area All Time Top 10 Share Movies

ప్రభాస్ 3 సినిమాలతో, అల్లు అర్జున్ మూడు సినిమాలతో ఉండగా పవన్ కళ్యాణ్ 2 సినిమాలతో మిగిలిన స్టార్స్ ఒక సినిమాలతో టాప్ ప్లేస్ ని సొంతం చేసుకున్నారు. 2020-2021 తక్కువ సినిమాలే ఆడియన్స్ ముందుకు వచ్చాయి 2022 లెక్కకు మించి సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చి పరిస్థితులు మునుపటిలా అవ్వాలని కోరుకుందాం.

Krishna Area All Time Top 10 Share Movies

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here