Home న్యూస్ అఫీషియల్:-2019 (2nd) హిట్…అన్ సీజన్ లో ఊచకోత!

అఫీషియల్:-2019 (2nd) హిట్…అన్ సీజన్ లో ఊచకోత!

866
0

     2019 ఇయర్ మొదలు అయ్యి 2 నెలలు గడిచి మూడో నెలలో ఎంటర్ అయ్యాం.. ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమా లలో బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలిచిన సినిమా మాత్రం ఒక్క ఎఫ్ 2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ మాత్రమే, ఆ సినిమా విజయం తర్వాత మధ్యలో హుషారు మరియు యాత్ర సినిమా క్లీన్ హిట్ కి చేరువ గా వచ్చినా కానీ సంపూర్ణంగా మాత్రం హిట్ గీత ని దాట లేక పోయాయి.

కాగా ఇలాంటి సమయం లో మూడో నెలలో మొదటి రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ 118 మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్బుతమైన కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ అఫీషియల్ గా 2019 ఇయర్ లో రెండో క్లీన్ హిట్ గా…

నిలవబోతుంది. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మొత్తం మీద 8 కోట్ల రేంజ్ లో ఉండగా అందులో నిర్మాతలు ఓన్ గా రిలీజ్ చేసిన ఏరియాల బిజినెస్ 1.7 కోట్ల దాకా ఉంటుందని సమాచారం. దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓన్ రిలీజ్ ని పక్కకు పెడితే టోటల్ గా 7 కోట్ల కి పైగా షేర్ ని…

అందుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది, ఇక సినిమా 3 రోజుల్లోనే 5.3 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూల్ చేయగా 4 వ రోజు సాధించే కలెక్షన్స్ తో బిజినెస్ ని దాటడం కన్ఫాం అలాగే మైనర్ ప్రాఫిట్స్ ని కూడా సొంతం చేసుకుంటుంది, టోటల్ గా ప్రాఫిట్ జోన్ కి సినిమా 5 వ రోజు…

సాధించే కలెక్షన్స్ తో ఎంటర్ అయ్యి 2019 ఇయర్ కి గాను టాలీవుడ్ రెండో క్లీన్ హిట్ గా నిలవ బోతుంది అని చెప్పొచ్చు, మరి ఫైనల్ రన్ లో సినిమా ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది అన్నది వర్కింగ్ డేస్ లో సినిమా ప్రదర్శన ని బట్టి చెప్పగలం. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here