Home న్యూస్ 2021 లో నంబర్ 1….ఇదెక్కడి మాస్ రా బాబు!

2021 లో నంబర్ 1….ఇదెక్కడి మాస్ రా బాబు!

2014
0

విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ నారప్ప బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ భారీ అంచనాల నడుమ రిలీజ్ అవ్వాల్సిన సినిమా… అయినా కానీ సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన సినిమా రిలీజ్ థియేటర్స్ లో కాకుండా డిజిటల్ లో సొంతం చేసుకోవాల్సి వచ్చింది. థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఉంటె రోజు బాక్స్ ఆఫీస్ రికార్డులతో రచ్చ చేయాల్సిన ఈ సినిమా డిజిటల్ లో రిలీజ్ అవ్వడం తో…

అప్పుడప్పుడు వ్యూస్ లెక్కలు మాత్రం బయటికి వస్తున్నాయి. కాగా సినిమా లాస్ట్ వీక్ లో రిలీజ్ ను సొంతం చేసుకోగా మొదటి రోజుకి గాను టాలీవుడ్ తరుపున అలాగే సౌత్ ఇండియా లో సింగిల్ లాంగ్వేజ్ పరంగా సంచలన రికార్డులను నమోదు చేసిందని ట్రేడ్ వర్గాల సమచారం ప్రకారం చెబుతున్నారు.

ఇక అంతే కాకుండా సినిమా ఈ ఇయర్ కి గాను అమెజాన్ ప్రైమ్ లో కూడా హైయెస్ట్ వ్యూవర్ షిప్ ను మొదటి రోజు సాధించిన సినిమాగా సంచలన రికార్డ్ ను కూడా సొంతం చేసుకుందని సమాచారం. ఈ ఇయర్ డైరెక్ట్ రిలీజ్ అయిన సినిమాల్లో హిందీవి ఎక్కువగా ఉండగా…

అవేవి అంచనాలను అందుకోలేదు, కానీ మాస్టర్ సినిమా రిలీజ్ అయిన రెండో వారంలో అలాగే వకీల్ సాబ్ రిలీజ్ అయిన మూడో వారం లో డిజిటల్ లో రిలీజ్ అయ్యి సాలిడ్ గా వ్యూస్ ని సొంతం చేసుకోగా, వాటితో పోల్చితే డైరెక్ట్ రిలీజ్ అయిన నారప్ప డబుల్ మార్జిన్ తో సెన్సేషనల్ వ్యూవర్ షిప్ ను ఈ ఇయర్….

రిలీజ్ అయిన మూవీస్ లో సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేసిందని సమాచారం. సినిమా కి ఒరిజినల్ తో కంపారిజన్ లు ఉండటం తో మరింత వైడ్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్ కి ఈ సినిమా రీచ్ అయ్యి పెట్టిన 40 కోట్ల సాలిడ్ రేటు కి ఫుల్ న్యాయం చేస్తూ దుమ్ము దుమారం చేసింది నారప్ప సినిమా…ఇక మొదటి వారం లెక్క ఒకటి రెండు రోజుల్లో తేలనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here