2024 ఇయర్ టాలీవుడ్ కి మొదట్లో పెద్దగా కలిసి రాలేదు…ఇతర ఇండస్ట్రీ ల సినిమాలు వరుసగా హిట్స్ కొడుతూ దూసుకు పోతూ ఉండగా టాలీవుడ్ మాత్రం కొన్ని హిట్స్ తర్వాత ఎలక్షన్స్ ఫీవర్ వలన చిన్న గ్యాప్ ఏర్పడింది…కానీ సెకెండ్ ఆఫ్ లో కొన్ని మంచి సినిమాలు రావాడం, కొన్ని చిన్న సినిమాలు సైతం హిట్ గీతని దాటడం…
అన్నింటికీ మించి మంచి అంచనాలు ఉన్న పెద్ద సినిమాలు టాక్ ఎలా ఉన్నా కూడా ఎక్స్ లెంట్ లాంగ్ రన్ ను ఎంజాయ్ చేసి సాలిడ్ లాభాలను కూడా అందుకోవడంతో ఇయర్ స్టార్ట్ అవ్వడం వీక్ గా స్టార్ట్ అయినా కూడా ఇయర్ ఎండ్ అవ్వడం మాత్రం గ్రేట్ లెవల్ లో ఎండ్ అయ్యింది…
మొత్తం మీద ఈ ఇయర్ టాలీవుడ్ లో క్లీన్ హిట్స్ మొత్తం మీద 22 వచ్చాయి. ఇతర ఇయర్స్ తో పోల్చితే ఈ నంబర్ కొంచం తక్కువే అయినా కూడా వీక్ ఇయర్ అనుకున్న టైంలో ఇన్ని హిట్స్ తో ఎండ్ సాలిడ్ గా జరగడం అంటే గ్రేట్ అనే చెప్పాలి…
మొత్తం మీద ఈ ఇయర్ లో తెలుగు స్ట్రైట్ హిట్స్ విషయానికి వస్తే 17 స్ట్రైట్ హిట్స్ వచ్చాయి…5 డబ్ మూవీస్ హిట్స్ గా నిలిచాయి…ఒక 4 సినిమాలు సెమీ హిట్ గా నిలిచాయి…. ఒకసారి తెలుగు ఇండస్ట్రీ పరంగా క్లీన్ హిట్ గా నిలిచిన సినిమాలను గమనిస్తే…
Tollywood 2024 Clean Hit Straight Telugu Movies
👉#HanuMan – Quadraple BLOCK BUSTER
👉#NaaSaamiRanga – Hit
👉#AmbajipetaMarriageBand – Hit
👉#Gaami – HIT
👉#OmBheemBush – Hit
👉#TilluSquare – Double BB
👉#Manamey – Hit
👉#KALKI2898AD – Huge Block Buster
👉#CommitteeKurrollu – Double BB
👉#AAYMovie – Double BB
👉#SARIPODHAASANIVAARAM – SUPER HIT
👉#35Movie – Hit
👉#MathuVadalara2 – BLOCK BUSTER
👉#Devara – BLOCK BUSTER
👉#KA Movie – Block Buster
👉#LuckyBaskhar – Block Buster
👉#Pushpa2TheRule – Block Buster******
ఇక ఈ ఇయర్ డబ్ మూవీస్ లో క్లీన్ హిట్స్ గా నిలిచిన సినిమాలను గమనిస్తే..
Tollywood 2024 Dub Hits
👉#Premalu – Block Buster
👉#ManjummelBoys – Double BB
👉#Maharaja – Block Buster
👉#Raayan – Hit
👉#Amaran – Quadraple Block Buster
ఇక ఈ ఇయర్ హిట్ గీతని మిస్ చేసుకుని సెమీ హిట్ గా నిలిచిన సినిమాలను గమనిస్తే…
2024 Tollywood (Semi Hit to HIT)
👉#GangsOfGodavari
👉#BhajeVaayuVegam
👉#OoruPeruBhairavaKona
👉#Zebra**
మొత్తం మీద ఈ సినిమాలు ఈ ఇయర్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతో కొంత సందడి చేసిన సినిమాలు అని చెప్పొచ్చు… ఇక 2025 ఇయర్ లో టాలీవుడ్ లో చాలా పెద్ద మరియు క్రేజీ సినిమాలు వరుసగా రిలీజ్ కానున్న నేపధ్యంలో 2024 తో పోల్చితే ఎన్ని సినిమాలు విజయాలుగా నిలుస్తాయో చూడాలి.