2025 ఇయర్ ఫస్టాఫ్ కంప్లీట్ అయ్యి సెకెండ్ ఆఫ్ స్టార్ట్ అయింది. మొదటి 6 నెలల్లో టాలీవుడ్ లో కొన్ని టాప్ స్టార్స్ నటించిన సినిమాలు రిలీజ్ అవ్వగా చాలా సినిమాలు డిలే కారణంగా పోస్ట్ పోన్ అయ్యి ఇప్పుడు సెకెండ్ ఆఫ్ లో రిలీజ్ కాబోతూ ఉండగా మొత్తం మీద ఈ ఇయర్ ఫస్టాఫ్ విషయంలో జనవరి బెస్ట్ నెల అని చెప్పాలి.
సంక్రాంతి సినిమాలు ఉన్నంతలో మంచి జోరుని చూపించగా సంక్రాంతికి వస్తున్నాం ఊహకందని ఊచకోత కోసే రికార్డులు క్రియేట్ చేసింది…ఇక తర్వాత ఫిబ్రవరి లో తండేల్ జోరు చూపించగా మార్చ్ నెలలో కోర్ట్ అనే చిన్న సినిమా తర్వాత మ్యాడ్2 సినిమాలు కుమ్మేశాయి..
ఇక సమ్మర్ చప్పగా సాగుతున్న టైంలో హిట్3 సింగిల్ లాంటి సినిమాలు మంచి హిట్స్ గా నిలవగా ఫస్టాఫ్ ఎండ్ టైంలో ఆడియన్స్ ముందుకు వచ్చిన కుబేర మంచి విజయాన్ని అందుకుంది. ఒకసారి 2025 ఇయర్ ఫస్టాఫ్ లో టాలీవుడ్ హిట్ మూవీస్ విషయానికి వస్తే…
2025 Tollywood Hit Movies
👉#SankranthikiVasthunam – HUGE Quadraple BLOCK BUSTER
👉#Thandel – SUPER HIT
👉#CourtStateVsNobody – HUGE BB
👉#MadSquare – Block Buster
👉#HIT3 – HIT
👉#SingleMovie – Block Buster
👉#Subham – Hit
👉#Kuberaa – HIT*******
మొత్తం మీద 8 స్ట్రైట్ హిట్ మూవీస్ ఈ ఇయర్ ఫస్టాఫ్ లో సొంతం అవ్వగా…
ఇక డబ్బింగ్ మూవీస్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయిన సినిమాలను గమనిస్తే…
2025 Tollywood Dub Hits
👉#MARCO – SUPER HIT
👉#Chhaava – HUGE BB
👉#ReturnOfTheDragon – HUGE BB
సినిమాలు టాలీవుడ్ లో మంచి విజయాలను సొంతం చేసుకుని కుమ్మేశాయి…
ఇక డాకు మహారాజ్ సినిమా ఒక్కటి సెమీ హిట్ గా నిలిచింది. ఓవరాల్ గా ఫస్టాఫ్ లో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 11 సినిమాలు హిట్స్ గా నిలిచాయి. ఇక సెకెండ్ ఆఫ్ లో కొన్ని మంచి క్రేజీ సినిమాలు రిలీజ్ కాబోతూ ఉండటంతో వాటిలో ఎన్ని సినిమాలు హిట్ గీతని దాటి సత్తా చాటుకుంటాయో చూడాలి ఇప్పుడు.