Home న్యూస్ 2025 టాలీవుడ్ 1st హిట్ ఈ సినిమానే….మైండ్ బ్లోయింగ్ మాస్ రాంపెజ్!!

2025 టాలీవుడ్ 1st హిట్ ఈ సినిమానే….మైండ్ బ్లోయింగ్ మాస్ రాంపెజ్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర 2025 ఇయర్ కి గాను ఇప్పుడు టాలీవుడ్ కి మొదటి హిట్ సినిమా సొంతం అయ్యింది. స్ట్రైట్ సినిమాలు ఇంకా రిలీజ్ అవ్వాల్సి ఉండగా డబ్బింగ్ మూవీ ఒకటి జనవరి 1 న రిలీజ్ అవ్వగా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని పూర్తి చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచింది ఆ సినిమా…ఆ సినిమా నే…

మలయాళంలో సెన్సేషనల్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తూ దుమ్ము లేపుతున్న ఉన్ని ముకుందన్ నటించిన లేటెస్ట్ మూవీ మార్కో(Marco Movie) సినిమా…తెలుగు లో 2 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 5వ రోజు సండే అడ్వాంటేజ్ ఉండటంతో…

రెట్టించిన జోరు చూపించి క్లీన్ హిట్ గా నిలిచింది. ఆది వారం ఆల్ మోస్ట్ 82 లక్షల రేంజ్ లో గ్రాస్ ను వసూల్ చేసిన ఈ సినిమా టోటల్ గా 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 4.52 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా షేర్ ఆల్ మోస్ట్ 2.5 కోట్ల మార్క్ ని దాటింది…

ఇక కేరళలో కూడా కుమ్మేసిన సినిమా టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే… 
Marco Movie 17 Days Total World Wide Collections Approx.
👉Kerala – 40.10Cr
👉Karnataka – 3.95Cr
👉Telugu States – 5.05Cr(inc Malayalam Version(50L~)
👉Hindi+ ROI – 10.65Cr
👉Overseas – 30.50Cr***approx.
Total WW collection – 90.25CR(42.05CR~ Share) Approx.

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 21 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో వరల్డ్ వైడ్ గా బరిలోకి దిగగా టార్గెట్ మీద డబుల్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేస్తూ డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతుంది. ఇక మిగిలిన రన్ లో లాభాలను ఇంకా ఎంతవరకు పెంచుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here