బాక్స్ ఆఫీస్ దగ్గర 2025 ఇయర్ మొదలు అయ్యి 5 నెలలు గడుస్తూ ఉండగా ఇప్పటి వరకు హిట్ గీతని దాటిన సినిమాలు కొన్ని మాత్రమే ఉండగా మరో పక్క ఎక్కువ రోజులు తెలుగు రాష్ట్రాల్లో స్టడీ గా షేర్స్ ని సొంతం చేసుకున్న సినిమాలు కొన్ని ఉన్నాయి. లాస్ట్ ఇయర్ నుండి మంచి టాక్ ను సొంతం చేసుకున్న సినిమాలు…
స్టడీగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్కువ రోజులు కోటికి తగ్గకుండా షేర్ ని అందుకుంటూ ఉండగా….మొదటి నెలలో 3 సినిమాలు మంచి జోరుని చూపించగా ఫిబ్రవరి నెలలో ఒక సినిమా రచ్చ చేసింది. ఇక మార్చ్ నెలలో చిన్న సినిమా చెడుగుడు ఆడేసి రచ్చ చేస్తే…
ఏప్రిల్ నెలలో మాత్రం ఒక్క సినిమా కూడా ఆడియన్స్ అంచనాలను అయితే అందుకోలేక పోయింది అనే చెప్పాలి. ఇక మే నెలలో మరోసారి ఒక సినిమా మంచి రన్ ను కొనసాగించి రచ్చ లేపగా ఓవరాల్ గా ఈ ఇయర్ ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో…
ఎక్కువ రోజులు కోటికి తగ్గకుండా షేర్ మార్క్ ని దాటిన్స్ ఇనిమలను గమనిస్తే…..
AP TG 1cr Plus Continuous Share Movies 2025
👉#SankranthikiVasthunam – 20 Days
👉#HIT3 – 11 Days******
👉#GameChanger – 10 Days
👉#Thandel – 10 Days
👉#Court – 10 Days
👉#DaakuMaharaaj – 8 Days
👉#MAD2 – 6 Days
ఓవరాల్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎపిక్ రన్ ను సొంతం చేసుకోగా మిగిలిన సినిమాల్లో ఏ సర్టిఫికేట్ తెచ్చుకున్న హిట్3 మూవీ టాప్2 ప్లేస్ తో దుమ్ము దుమారం లేపింది. ఇక ఇయర్ ఎండ్ వరకు మరిన్ని క్రేజీ సినిమాలు రిలీజ్ కానున్న నేపధ్యంలో ఈ లిస్టులో మరిన్ని సినిమాలు చేరే అవకాశం ఎంతైనా ఉంది.