బాక్స్ ఆఫీస్ దగ్గర నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపగా వీకెండ్ లో ఎక్స్ లెంట్ రికవరీతో మాస్ ఊచకోత కోస్తూ ఉండగా మరో పక్క సినిమా మొదటి రోజు సాధించిన ఓపెనింగ్స్ ఈ ఇయర్ టాలీవుడ్ తరుపున ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో..
వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకోగా ఇండియన్ మూవీస్ పరంగా కూడా ఈ ఇయర్ వచ్చిన సినిమాల్లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకుని సంచలనం సృష్టించడం విశేషం అని చెప్పాలి. ఇండియన్ మూవీస్ లో ఈ ఇయర్ ఇప్పటి వరకు..
వచ్చిన సినిమాల్లో రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ ఫస్ట్ డే 92.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకుని ఆల్ మోస్ట్ 5 నెలలుగా టాప్ ప్లేస్ తో దూసుకు పోతుంది. ఇక సమ్మర్ మొదట్లో వచ్చిన ఎంపురాన్ మూవీ 67 కోట్లకు పైగా గ్రాస్ తో టాప్ 2 లో నిలిచింది.
ఓవరాల్ గా ఈ ఇయర్ ఇప్పటి వరకు వచ్చిన ఇండియన్ మూవీస్ లో డే 1 టాప్ ఓపెనింగ్స్ ను అందుకున్న సినిమాలను గమనిస్తే…
2025 Indian Movies WW Top Gross Openings
👉#GameChanger – 92.25CR Gross
👉#Empuraan – 67.35CR
👉#DaakuMaharaaj – 51.85CR
👉#GoodBadUgly – 51.50CR
👉#Chhaava – 47.55Cr
👉#VidaaMuyarchi- 48.45CR
👉#Sikandar – 41.60CR
👉#HIT3 Movie – 40.80CR*******
👉#SankranthikiVasthunam – 40.05CR
ఓవరాల్ గా ఈ లిస్టులో 4 తెలుగు సినిమాలు ఉండగా గేమ్ చేంజర్ టాప్ లో ఉండగా…హిట్3 మూవీ టాప్ 8 ప్లేస్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ ఇయర్ ఎండ్ అయ్యే వరకు చాలానే పాన్ ఇండియా బిగ్ మూవీస్ రిలీజ్ కానున్న నేపధ్యంలో ఈ లిస్టులో ఎంటర్ అయ్యే సినిమాలుగా ఏ సినిమాలు నిలుస్తాయో చూడాలి ఇక….