మొదటి వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపిన రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్(AdiPurush) మూవీ మూడో వీకెండ్ లో కొద్ది వరకు కలెక్షన్స్ పరంగా హోల్డ్ చేసినా కూడా…. వర్కింగ్ డేస్ లో కంప్లీట్ గా స్లో డౌన్ అయిన సినిమా…
ఇక కొండంత టార్గెట్ ను ఇంకా అందుకోవాల్సిన అవసరం ఉండగా ఇక ఆ టార్గెట్ కి చాలా దూరంలోనే సినిమా ఆగిపోబోతుంది. సినిమా 19వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 4 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా మొత్తం మీద…
6 లక్షల రేంజ్ లో షేర్ ని సినిమా సొంతం చేసుకుంది… వరల్డ్ వైడ్ గా 20 లక్షల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని సొంతం చేసుకుంది. దాంతో ఇప్పుడు టోటల్ గా 20 రోజులు పూర్తీ అయ్యే టైంకి వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 36.93Cr
👉Ceeded: 10.03CR
👉UA: 10.64Cr
👉East: 6.22Cr
👉West: 4.51Cr
👉Guntur: 6.80Cr
👉Krishna: 4.65Cr
👉Nellore: 2.39Cr
AP-TG Total:- 82.17CR(133.02Cr~ Gross)
👉Karnataka: 12.45Cr
👉Tamilnadu: 2.47Cr
👉Kerala: 0.87Cr
👉Hindi+ROI: 70.24Cr~
👉OS – 24.80Cr~
Total WW: 193.00CR(392.20CR~ Gross)
మొత్తం మీద సినిమా 242 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి సినిమా ఇంకా 49 కోట్ల రేంజ్ షేర్ దూరంలో ఉందని చెప్పాలి ఇప్పుడు. ఈ కొండంత టార్గెట్ ను ఇక సినిమా అందుకునే అవకాశం లేక పోవడంతో సినిమా నిరాశ పరిచే రిజల్ట్ తోనే పరుగును పూర్తీ చేసుకోబోతుంది.