Home న్యూస్ 20 డేస్ హిట్3 టోటల్ కలెక్షన్స్….120 కోట్ల వైపు దూసుకుపోతున్న నాని!!

20 డేస్ హిట్3 టోటల్ కలెక్షన్స్….120 కోట్ల వైపు దూసుకుపోతున్న నాని!!

0

రెండు వారాలను ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుని మూడో వీక్ వర్కింగ్ డేస్ లో కూడా స్టడీగా వసూళ్ళని సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) సినిమా లాభాలను స్టడీగా పెంచుకుంటూ ఉండగా సినిమా 20 రోజుల్లో 119 కోట్ల లోపు గ్రాస్ మార్క్ ని అందుకోగా…

వర్కింగ్ డేస్ లో పర్వాలేదు అనిపించేలా హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతున్న సినిమా 20వ రోజున తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 15 లక్షల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకుని పర్వాలేదు అనిపించగా వరల్డ్ వైడ్ గా సినిమా 19 లక్షల రేంజ్ లో…

షేర్ మార్క్ ని అందుకుని స్ట్రాంగ్ గానే కొనసాగింది. ఇక వరల్డ్ వైడ్ గా 45 లక్షల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకున్న సినిమా ఓవరాల్ గా ఇప్పుడు 20 రోజులు కంప్లీట్ అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే.. .

Nani Hit3 Movie 19 Days Total WW Collections!!

Nani Hit3 Movie 20 Days Total WW Collections Report(Inc Gst)
👉Nizam: 18.42Cr
👉Ceeded: 5.10Cr
👉UA: 5.33Cr
👉East: 2.92Cr
👉West: 2.27Cr
👉Guntur: 2.89Cr
👉Krishna: 2.62Cr
👉Nellore: 1.38Cr
AP-TG Total:- 40.93CR(72.10CR~ Gross)
👉KA+ROI – 7.00Cr
👉Other Languages – 2.01Cr~
👉OS – 12.59Cr~….Approx
Total World Wide – 62.53CR(118.85CR~ Gross)

మొత్తం మీద సినిమా 50 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 12.53 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ గా దూసుకు పోతుంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎంతవరకు లాభాలను పెంచుకుంటుందో చూడాలి.

Nani Hit3 Movie 18 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here