పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) లేటెస్ట్ మూవీ సలార్(Salaar Movie) మూడో వారాన్ని పూర్తి చేసుకునే పనిలో ఉండగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డ్రాప్స్ ను వర్కింగ్ డేస్ ఇంపాక్ట్ వలన సొంతం చేసుకోగా ఓవరాల్ గా సినిమా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 20వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 10 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 54 లక్షల రేంజ్ లో షేర్ ని 1.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది. దాంతో టోటల్ గా సినిమా 20 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Salaar 20 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 71.09Cr
👉Ceeded: 22.60Cr
👉UA: 16.80Cr
👉East: 10.57Cr
👉West: 7.02Cr
👉Guntur: 9.27Cr
👉Krishna: 7.45Cr
👉Nellore: 4.72Cr
AP-TG Total:- 149.52CR(231.60CR~ Gross)
👉KA: 22.80Cr
👉Tamilnadu: 11.48Cr
👉Kerala: 6.88Cr
👉Hindi+ROI: 76.50Cr
👉OS – 64.45Cr*****
Total WW Collections: 331.63CR(Gross- 618.85CR~)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 347 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఓవరాల్ గా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ కోసం ఇంకా 15.37 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక మిగిలిన రన్ లో ఎంతవరకు కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.