బాక్స్ ఆఫీస్ దగ్గర ధనుష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సార్ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మూడో వారం వర్కింగ్ డేస్ లో జోరు చూపిస్తూ ఉండగా హోలీ హాలిడే రోజున సాలిడ్ గా జోరు చూపించిన ఈ సినిమా 20వ రోజు వర్కింగ్ డే అయినా కానీ మరోసారి మంచి జోరు చూపించింది. సినిమా తెలుగు రాష్ట్రాల్లో 20వ రోజు 41 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని మంచి హోల్డ్ ని చూపించగా…
టోటల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు వర్షన్ టోటల్ గా 20 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 8.15Cr
👉Ceeded: 2.87Cr
👉UA: 2.95Cr
👉East: 1.85Cr
👉West: 84L
👉Guntur: 1.51Cr
👉Krishna: 1.35Cr
👉Nellore: 73L
AP-TG Total:- 20.25CR(38.00CR~ Gross)
👉KA+OS – 1.40Cr
Total WW Collections – 21.65CR(41.10CR~ Gross)
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద వరల్డ్ వైడ్ గా 20 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Tamilnadu – 37.95Cr
👉Telugu States – 38.00Cr
👉Karnataka – 7.85Cr
👉Kerala – 1.13Cr
👉ROI – 1.16Cr
👉Overseas – 23.95CR~
Total WW Collections – 110.04CR(57.21CR~ Share)
ఇదీ మొత్తం మీద సినిమా 20 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ లెక్క.
మొత్తం మీద 110 కోట్ల గ్రాస్ ను 20 రోజుల్లో అందుకున్న సినిమా… 36 కోట్ల టార్గెట్ మీద 21.21 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను అందుకోగా తెలుగు వర్షన్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6.7 కోట్ల టార్గెట్ మీద 14.95 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను అందుకుని దుమ్ము దులిపేసింది…