Home న్యూస్ 20 గంటల్లో 5,000,000…మాస్ జాతర ఇది!

20 గంటల్లో 5,000,000…మాస్ జాతర ఇది!

0

నట సింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను ల కాంబో లో వస్తున్న సెన్సేషనల్ మూవీ అఖండ, ఆడియన్స్ ముందుకు భారీ ఎత్తున డిసెంబర్ 2న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా అన్ని పనులను పూర్తీ చేసుకుని గ్రాండ్ రిలీజ్ కి సిద్ధం అవ్వగా రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా కంప్లీట్ చేసుకుంది. కాగా ఈవెంట్ లో భాగంగా సడెన్ గా సినిమా కి సంభందించి…

మరో చిన్న టీసర్ ను ఆడియన్స్ ముందుకు రిలీజ్ చేశారు. అసలు ఎలాంటి అప్ డేట్ లేకుండా రిలీజ్ చేసినప్పటికీ కూడా ఆడియన్స్ నుండి రెస్పాన్స్ అల్టిమేట్ అనిపించే విధంగా ఈ టీసర్ కి కూడా వస్తూ ఉండటం విశేషం అనే చెప్పాలి…

టీసర్ కి రెస్పాన్స్ అదిరిపోయే రేంజ్ లో రాగా 20 గంటల టైం కే 5 మిలియన్స్ కి పైగా వ్యూస్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపే రేంజ్ లో రీచ్ ని సొంతం చేసుకోవడం విశేషం, టీసర్ లో షాట్స్ కూడా ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించేలా ఉండటంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా కి ఇది మరింత అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here