మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో వీకెండ్ ని పూర్తీ చేసుకుని ఓవరాల్ గా 140 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూల్ చేసి దూసుకు పోతున్నా అందులో తెలుగు వర్షన్ నుండే చాలా మొత్తం వచ్చింది. మిగిలిన చోట్ల ఆల్ మోస్ట్ క్లోజింగ్ స్టేజ్ కి వచ్చేసిన సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రం లిమిటెడ్ కలెక్షన్స్ తో రన్ అవుతుంది.
సినిమా తెలుగు రాష్ట్రాలలో బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మరింత కష్టపడాల్సిన అవసరం తో వర్కింగ్ డేస్ ని మొదలు పెట్టిన సినిమా మూడో వీకెండ్ తర్వాత మళ్ళీ వర్కింగ్ డేస్ ఎంటర్ అవ్వగా ఆదివారం నుండి సోమవారం డ్రాప్స్ చాలా ఎక్కువగానే ఉన్నాయి.
వీకెండ్ తర్వాత వర్కింగ్ డే ఎఫెక్ట్ వలన డ్రాప్స్ 40% వరకు ఉంటాయి అనుకుంటే ఏకంగా 60% కి పైగా డ్రాప్స్ రెండు తెలుగు రాష్ట్రాలలో కనిపించాయి. ఈవినింగ్ అండ్ నైట్ షోలలో కూడా సినిమా పెద్దగా గ్రోత్ ని సాధించ లేక పోయింది. మొత్తం మీద సినిమా 20 వ రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో…
30 లక్షల రేంజ్ కి అటూ ఇటూ గా షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు. నైట్ షోలలో గ్రోత్ బాగుంటే ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కొంచం పెరిగే అవకాశం ఉంది కానీ అది చాలా తక్కువే అని చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు రాష్ట్రాలలో బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే…
ఈ వారం మొత్తం స్టడీ కలెక్షన్స్ ని అందుకుంటే నే సాధ్యం అవుతుంది అని చెప్పొచ్చు. అలా కాకుంటే తెలుగు రాష్ట్రాలలో సినిమా బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకోవడం కష్టం అవుతుంది. ఇక 20 రోజుల టోటల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.