బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ధమాకా మూవీ మూడో వారాన్ని కంప్లీట్ చేసుకునే పనిలో ఉండగా సినిమా 18వ రోజు కన్నా కూడా 19వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర బెటర్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా ఇప్పుడు 20వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త సినిమా తెగింపు వలన థియేటర్స్ ని కొద్ది వరకు కోల్పోయినా కానీ సినిమా….
బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్నంతలో మరోసారి మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తుంది. సినిమా ఇప్పుడు మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 19వ రోజుతో పోల్చితే ఇప్పుడు 20వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర అటూ ఇటూగా….
30 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉందని చెప్పాయి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా…
అటూ ఇటూగా 35 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ ఇంకొంచం పెరగవచ్చు, ఒకవేళ సినిమా 40 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంటే మరోసారి ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసిందని చెప్పొచ్చు….