Home న్యూస్ 20th డే కల్కి….5th డే ఇండియన్2 కలెక్షన్స్…ఇలా అయితే కష్టమే!

20th డే కల్కి….5th డే ఇండియన్2 కలెక్షన్స్…ఇలా అయితే కష్టమే!

0
Kalki 2898 AD 20th Day Box Office Collections- Indian2/Bharateeyudu2 5th Day Box Office Collections
Kalki 2898 AD 20th Day Box Office Collections- Indian2/Bharateeyudu2 5th Day Box Office Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో వీకెండ్ ని పూర్తి చేసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) కల్కి 2898 AD(Kalki 2898 AD Movie) అలాగే మొదటి వీకెండ్ ని పూర్తి చేసుకున్న లోక నాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) నటించిన భారతీయుడు2(Bharateeyudu2 Movie) ఇప్పుడు వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా…..

రెండు సినిమాలు వర్కింగ్ డేస్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఆల్ రెడీ కల్కి లాభాలను ఎంజాయ్ చేస్తూ ఉండగా భారతీయుడు2 మూవీ మాత్రం తీవ్రంగా నిరాశ పరిచే విధంగా హోల్డ్ చేస్తూ ఉండటం విచారకరం…. మొత్తం మీద 5వ రోజు వర్కింగ్ డే టెస్ట్ లో భారతీయుడు2 అన్ని చోట్లా హెవీ డ్రాప్స్ ను సొంతం చేసుకుంటుంది…

తెలుగు రాష్ట్రాల్లో సినిమా 5వ రోజు ఇప్పుడు 30-35 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా తమిళ్ లో సినిమా 5వ రోజు ఇప్పుడు 1.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 1 కోటి రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా…

Indian2-Bharateeyudu2 4 Days Total World Wide Collections!

వరల్డ్ వైడ్ గా 5వ రోజున 4.5-5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది. ఇక కల్కి మూవీ 20వ రోజులో మరో వర్కింగ్ డేలో తెలుగు రాష్ట్రాల్లో 60-65 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా హిందీలో మరోసారి 2.5 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా…

రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 1 కోటి రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా టోటల్ వరల్డ్ వైడ్ గా 20వ రోజున ఇప్పుడు 7-7.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. దాంతో మొత్తం మీద చూసుకుంటే కల్కి మూవీ…

డ్రాప్ మరోసారి అయినా కూడా మరోసారి మంచి హోల్డ్ నే చూపిస్తూ లాభాలను పెంచుకుంటూ ఉండటం విశేషం కాగా ఇండియన్2 మూవీ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఎదురీదుతుంది అని చెప్పాలి ఇప్పుడు. అద్బుతాలు జరిగే అవకాశం కూడా లేదు కాబట్టి భారీ డిసాస్టర్ గా ఈ సినిమా నిలవబోతుంది అని చెప్పాలి ఇప్పుడు.

Kalki 2898 AD 18 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here