నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో వారం వర్కింగ్ డేస్ లో ఎంటర్ అయినా లిమిటెడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ డ్రాప్స్ పెద్దగా లేకుండా సాలిడ్ హోల్డ్ నే సాధిస్తూ దూసుకు పోతూ ఉండగా సినిమా వర్కింగ్ డేస్ లో కూడా లిమిటెడ్ డ్రాప్స్ ను సొంతం చేసుకుంటూ కలెక్షన్స్ పరంగా ఇప్పటికీ షేర్స్ ను సాధిస్తూ ఉండటం విశేషం అనే చెప్పాలి.
సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 21వ రోజులో ఎంటర్ అవ్వగా మరోసారి బాగానే హోల్డ్ చేసిన సినిమా 20 వ రోజు తో పోల్చితే 20% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకుంది అని చెప్పాలి. దాంతో ఈ రోజు సినిమా 20 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది.
సినిమాకి ఆంధ్రలో థియేటర్స్ మూసెయ్యడం లాంటివి ఇబ్బంది పెట్టి కలెక్షన్స్ తగ్గేలా చేసింది. అయినా కానీ సినిమా తట్టుకుని సినిమా 25 లక్షల దాకా వెల్లగలితే సినిమా మరోసారి సాలిడ్ గా హోల్డ్ చేసిందని చెప్పొచ్చు. మరి సినిమా అఫీషియల్ కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి ఇక.