బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ ఇప్పుడు మూడో వారాన్ని కంప్లీట్ చేసుకునే పనిలో ఉండగా సినిమా మూడో వీక్ వర్కింగ్ డేస్ లో మంచి హోల్డ్ ని చూపించగా ఎట్టకేలకు బాక్స్ ఆఫీస్ దగ్గర 20వ రోజున 1 కోటి లోపు షేర్ ని సొంతం చేసుకున్న సినిమా…
ఓవరాల్ గా లిమిటెడ్ డ్రాప్స్ తోనే మంచి హోల్డ్ ని చూపించి ఇప్పుడు 21వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి వర్కింగ్ డేస్ లో ఎంటర్ అయినా కూడా కొత్త సినిమాల కన్నా కూడా బెటర్ గా హోల్డ్ ని చూపెడుతూ 20వ రోజు కన్నా కూడా 15% రేంజ్ కి అటూ ఇటూగానే…
డ్రాప్స్ ను సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. దాంతో తెలుగు రాష్ట్రాల్లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 21వ రోజున ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే 60 లక్షల రేంజ్ నుండి 65 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే…
అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సినిమా 70 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది, ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 85 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా…
ఫైనల్ లెక్కలు బాగుంటే 90 లక్షల దాకా వెళ్ళే అవకాశం ఉంది. ఓవరాల్ గా సినిమా వర్కింగ్ డేస్ ల;ఓ లిమిటెడ్ డ్రాప్స్ తో జోరు చూపించడంతో ఇప్పుడు నాలుగో వారంలో పెద్దగా కొత్త సినిమాలు లేవు కాబట్టి మరోసారి జోరు పెంచే అవకాశం అయితే ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక టోటల్ గా 3 వారాల్లో సినిమా సాధించే కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.